Shankarpally : ప్రగతి రిసార్ట్‌లో యాగం ప్రారంభం..

శంకర్పల్లి : శంకర్పల్లి మండలం ప్రొద్దటూరు గ్రామ శివారులోని ప్రగతి రిసార్ట్‌లో ఆదివారం సౌత్రామని మహాయాగం ఘనంగా ప్రారంభమైంది. యాగ నిర్వాహకులు, ప్రగతి రిసార్ట్ అధిపతి డాక్టర్ జీబీకే రావు, జీవీ కుమారి దంపతుల ఆహ్వానం మేరకు సౌత్రామని మహా యాగానికి అంకురార్పన జరిగింది. యాగ యజమానులు యామవరం అనంత క్రిష్ణసోమయాజి, యామవరం మాధురి దంపతుల పర్వవేక్షణలో ఈ యాగం ముగియనున్నది. గత సంవత్సరం డిసెంబర్ నెలలో 12రోజుల పాటు ఉత్కృష్ట సోమ యాగం, వాజపేయ యాగం ఘనంగా నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ యాగంలో దేశం నలుమూలల నుంచి వచ్చిన ప్రముఖ రిత్వికులు, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kriti Sanon | మన బట్టలు, మన ఇష్టం.. కామెంట్ చేసే హక్కు వాళ్లకు ఎవరిచ్చారు?: కృతి సనన్ ఫైర్!
IND vs NZ | తిలక్ వర్మ హాఫ్ సెంచరీ.. ఉత్కంఠ పోరులో గెలిచిన టీమిండియా
IndiGo flight | ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు.. పార్కింగ్ బే వద్దకు ఫ్లైట్
Udta Teer Review | పాకిస్థాన్ ఏజెంట్ ఇండియా వస్తే.. ‘ఉడ్తా తీర్’ రివ్యూ.!
The Paradise | ఓటీటీలో నాని ‘ది ప్యారడైజ్’ సంచలనం.. 48 గంటల్లోనే రికార్డు స్థాయి వ్యూస్!
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

