Hyderabad |శనివారం నుంచి శంషాబాద్ సిద్ధులగుట్ట జాతర

-సిద్దుల గుట్ట జాతరకు భక్తులకు అనుమతి లేదు.
శంషాబాద్: శనివారం నుంచి ప్రారంభం కానున్న శంషాబాద్ శ్రీ వెండికొండ సిద్ధేశ్వరుడు ( సిద్దులగుట్ట) జాతర ఉత్సవాలకు కొవిడ్ నిబంధనల మేరకు ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం సిద్దులగుట్ట జాతరకు భక్తులకు ఎలాంటి అనుమతులు ఉండవని ఆలయ కమిటి గౌరవాధ్యక్షులు కొత్త నర్సింహరెడ్డి శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. యధావిధిగా ఆలయ అర్చకులు, ధర్మకర్తలమండలి, దేవాదాయ శాఖ పర్యవేక్షణలో ఉత్సవాల నిత్యకైంకర్యములు నిర్వహిస్తారని వివరించారు.
ఉత్సవాలు నిరాడంబరంగా నిర్వహించనున్న నేపథ్యంలో భక్తులు ఉత్సవాలకు రావద్దని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ సుష్మారెడ్డి, నార్సింగి మార్కెట్ కమిటి చైర్మన్ వెంకటేశ్, ఆలయ వ్యవస్థాపక , ప్రధాన అర్చకులు మడపతి నరేందర్, ఆలయ కమిటి ప్రతినిధులు అరుణ్‌కుమార్, శంకర్‌రెడ్డి, పాండు, చక్రధర్‌రెడ్డితో పాటు పలువురు పాల్గొన్నారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ranbir Kapoor | హైదరాబాద్‌కు రావడం ఎప్పుడూ ప్రత్యేకమే.. తెలుగులో మాట్లాడిన రణ్‌బీర్!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
China Restrictions | కీలక యంత్రాల ఎగుమతులపై చైనా కొత్త ఆంక్షలు
Godavari Waters | వందలాది టీఎంసీల నీళ్లు వృధా.. కరువు సాకుతో రైతుల పొట్ట కొడుతున్న కాంగ్రెస్ సర్కార్
Prashanth Neel | భయపెట్టేందుకు వస్తున్న ప్రశాంత్ నీల్ ‘418’.. ఆసక్తికరంగా ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

