Rangareddy : పెద్దఅంబర్‌పేట అవుటర్ రిండ్డుపై తనిఖీలు..

అబ్దుల్లాపూర్‌మెట్ : డ్రగ్స్‌ను నిర్మూలిద్దాం – యువతను కాపాడుకుందాం అనే నినాదంతో రాచకొండ కమిషనరేట్ సీపీ మహేష్‌భగవత్ ఆదేశాల మేరకు అబ్దుల్లాపూర్‌మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పెద్దఅంబర్‌పేట అవుటర్ రింగ్‌రోడ్డు టోల్ ప్లాజా వద్ద గంజాయి, ఇతర మాదకద్రవ్యాల కొరకు శుక్రవారం సాయంత్రం లా అండ్ ఆడర్, ట్రాఫిక్ పోలీసులు వాహనాలను తనిఖీ చేశారు. నార్కొటిక్ డాగ్ స్కాడ్‌ను ఉపయోగిస్తూ తనిఖీలు చేపట్టినట్లు వారు తెలిపారు. గంజాయి, ఇతర మత్తు పదార్థాలు, అమ్మె ప్రదేశాలు, పండించే ప్రదేశాల గురించి తెలిస్తే 9490617111కు సమాచారం ఇవ్వాలని తెలిపారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్‌హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

