Vikarabad | ప్రజలు అప్రమత్తంగా ఉండాలి..
- మన్సాన్పల్లి వాగును పరిశీలించిన జిల్లా కలెక్టర్ నిఖిల
- అత్యవసరమైన చర్యలను వెంటనే చేపట్టాలని అధికారులను ఆదేశాలు
- రాత్రిపూట అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలి

పెద్దేముల్ : గులాబ్ తుఫాన్ వల్ల జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ నిఖిల కోరారు. మంగళవారం మండల పరిధిలోని మన్సాన్పల్లి వాగును జిల్లా అడినషల్ కలెక్టర్ చంద్రయ్య, ఇతర అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వాగులు, వంకలు, చెరువులు పొంగి పొర్లుతున్నందున ప్రజలను దగ్గరకి రానియకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లను చేయాలని అన్నారు. రాత్రిపూట అధికారులు అందరూ అనుక్షణం అప్రమత్తంగా ఉండి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా చూడాలని ఆదేశించారు.
ప్రస్తుత పరిస్థితిని అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ, అవసరమైన చర్యలను వెంటనే చేపట్టాలని స్థానిక అధికారులను కలెక్టర్ ఆదేశించారు. కలెక్టర్ వెంట జిల్లా అడిషనల్ కలెక్టర్ చంద్రయ్య, ఎంపీడీఓ లక్ష్మప్ప, ఇతర అధికారులు ఉన్నారు.

Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘నిరుపేద విద్యార్థులకు ఫీజుల చెల్లింపు అభినందనీయం’
‘సీతారామ డిస్ట్రిబ్యూటర్ కెనాల్ కాల్వలు వెంటనే నిర్మించాలి’
Priya Bhavani Shankar | వివాహ బంధంలోకి అడుగుపెట్టిన నటి ప్రియా భవానీ శంకర్.. ప్రియుడితో అంగరంగ వైభవంగా వివాహం!
Man Kills Wife, Strips Body | భార్యను హత్య చేసి దుస్తులు తొలగించిన భర్త.. హత్యాచారంగా నమ్మించేందుకు యత్నం
Ramayana | థాయ్‌లాండ్‌లో రూ.5 కోట్లు.. ఇండోనేషియాలో దూసుకుపోతున్న ‘రామాయణం’!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

