బంగారు మైసమ్మ దేవాలయాన్ని దర్శించుకున్న ఎమ్మెల్యేలు

చేవెళ్లటౌన్ : ప్రతి ఒక్కరూ అధ్యాత్మిక చింతన అలవర్చుకోవాలని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య తెలిపారు. చేవెళ్ల మండల పరిధిలోని కుమ్మెర గ్రామ సమీపంలో బంగారు మైసమ్మ విగ్రహ పున ప్రతిష్ఠ కార్యాక్రమానికి ఎమ్మెల్యే కాలె యాదయ్య, కొడంగల్ ఎమ్మెల్యే నరేందర్‌రెడ్డి హాజరయ్యారు.
అనంతరం నాయకులతో కలిసి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ దైవచింతన అలవర్చు కోవాలని సూచించారు. దేవాలయాలకు వెళితే మానసిక ప్రశాంత కలుగుతుందన్నారు.
గ్రామీణ ప్రాంతాల్లోని పూరతన దేవాలయాల అభివృద్ధికి ప్రభుత్వం నిధులు పంజూరు చేస్తుందన్నారు. అక్కడికి వచ్చిన భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో కుమ్మెర గ్రామ సర్పంచ్ బాన్, మండల అధ్యక్షుడు ప్రభాకర్, మాజీ ఎంపీపీ బాల్‌రాజ్, మాజీ మండల అధ్యక్షుడు రమేశ్వర్ రెడ్డి, వైస్ ఎంపీపీ కర్నె శివప్రసాద్, వ్యవసాయ మార్కెట్ మాజీ వైస్ చైర్మన్ నర్సింహులు ఉన్నారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

