Home
Rangareddy
Minister Mahender Reddy Said That Cm Kcr Will Attend The Public Blessing Meeting To Be Held In Kosgi Tomorrow
రేపు కోస్గికి సీఎం కేసీఆర్ రాక
కోస్గిలో రేపు జరుగనున్న ప్రజాఆశీర్వాద సభకు సీఎం కేసీఆర్ ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించనున్నారని భూగర్భ వనరులు, గనుల శాఖల మంత్రి మహేందర్రెడ్డి తెలిపారు. సోమవారం కోస్గి పట్టణంలో సభా, హెలిప్యాడ్ స్థలాలను ఆయన పరిశీలించారు.
కోస్గి, నవంబర్ 20 : కోస్గిలో రేపు జరుగనున్న ప్రజాఆశీర్వాద సభకు సీఎం కేసీఆర్ ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించనున్నారని భూగర్భ వనరులు, గనుల శాఖల మంత్రి మహేందర్రెడ్డి తెలిపారు. సోమవారం కోస్గి పట్టణంలో సభా, హెలిప్యాడ్ స్థలాలను ఆయన పరిశీలించారు. సభకు హాజరయ్యే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చూడాలని నాయకులకు సూచించారు.
భద్రతా విషయాలను అడిగి తెలుసుకున్నారు. బీఆర్ఎస్ ప్రజాఆశీర్వాద సభకు ప్రజలు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. మంత్రి వెంట గ్రేటర్ మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసీయుద్దీన్, కౌన్సిలర్లు మాస్టర్ శ్రీను, బాలేశ్, మాధుసూదన్ యాదవ్, నాయకులు వరప్రసాద్, వెంకట్నర్సింహులు, వెంకటయ్య, రాము, సాయిలు, అధికారులు ఉన్నారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

