Chicken Center | మేడ్చల్‌లో చికెన్ సెంటర్లు సీజ్
Chicken Center | అపరిశుభ్ర వాతావరణంలో విక్రయాలు జరుపుతున్న చికెన్ సెంటర్లను మేడ్చల్ మున్సిపాలిటీ అధికారులు సీజ్ చేశారు. 100 రోజుల ప్రణాళికలో భాగంగా శుక్రవారం కమిషనర్ నాగిరెడ్డి ఆధ్వర్యంలో అధికారులు, సిబ్బంది చికెన్ సెంటర్లు, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లలో తనిఖీలు నిర్వహించారు.
Chicken Center | మేడ్చల్, జూన్ 6 : అపరిశుభ్ర వాతావరణంలో విక్రయాలు జరుపుతున్న చికెన్ సెంటర్లను మేడ్చల్ మున్సిపాలిటీ అధికారులు సీజ్ చేశారు. 100 రోజుల ప్రణాళికలో భాగంగా శుక్రవారం కమిషనర్ నాగిరెడ్డి ఆధ్వర్యంలో అధికారులు, సిబ్బంది చికెన్ సెంటర్లు, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లలో తనిఖీలు నిర్వహించారు.
ఈ తనిఖీల్లో అపరిశుభ్ర వాతావరణంలో చికెన్‌ను విక్రయిస్తూ ప్రజల అనారోగ్యానికి కారణం అవుతున్న రెండు చికెన్ సెంటర్లను గుర్తించారు. రైల్వే స్టేషన్ రోడ్డులో ఉన్న సుగుణ, అక్బర్ చికెన్ సెంటర్లను సీజ్ చేశారు. అలాగే బస్టాండ్‌కు ఎదురుగా ఎస్ఎఫ్సీ పాస్ట్ ఫుడ్ సెంటర్లో పాడైన గుడ్లు, ఆహార పదార్థాలను వంటకాల తయారీ వినియోగిస్తున్నట్టు గుర్తించి, సీజ్ చేశారు.
Read Today's Latest Rangareddy Rangareddy News in Telugu and Telugu News
- Tags
- chicken
- Chicken center
- Medchal
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | వ్యాయామం చేసేటప్పుడు ఏదిపడితే అది తింటే ప్రమాదం.. ఎందుకో తెలుసా..?
ACB Case | ఏసీబీ వలలో భైంసా డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్.. వీడియో
AP News | తీసుకున్న రూ.500 తిరిగివ్వలేదని ఓ వ్యక్తిపై వేడి నూనె గుప్పిన మహిళ
ఎదురెదురుగా బైకులు ఢీ.. ముగ్గురికి గాయాలు
‘కాంట్రాక్టు కార్మికులకు రూ.120 బోనస్ చెల్లించాలి’
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

