Jawahar nagar | ప్రజలందరూ సేదాతీరేలా బృహత్ ప్రకృతి వనం…

జవహర్‌నగర్ : పట్టణంలోని ప్రజలందరూ సేదాతీరే విధంగా బృహత్ ప్రకృతి ప్రణాళికను ఏర్పాటు చేశామని మేయర్ మేకల కావ్య అన్నారు. ఐదెకరాల విస్తీర్ణంతో ఏర్పాటు చేసిన బృహత్ ప్రకృతి వనంలో శనివారం ఆమె మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పట్టణంలోని ప్రజలందరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని కోరారు. జవహర్‌నగర్ కార్పొరేషన్లో పచ్చదనమే లక్ష్యంగా మొక్కలు నాటాలని, వాటిని సంరక్షించే బాధ్యత మనందరిపై ఉందని మేయర్ మేకల కావ్య, డిప్యూటీ మేయర్ రెడ్డిశెట్టి శ్రీనివాస్ లు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, కో-ఆప్షన్ మెంబర్లు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Rangareddy Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
JIO IPO | దుమ్మురేపిన జియో ఐపీవో.. ముగిసిన మెగా పబ్లిక్ ఇష్యూ.. 22.19 రెట్లు ఓవర్ సబ్‌స్ర్కైబ్
Flying Car India | ఇంజినీరు కాకున్నా ఎగిరే కారు తయారు చేశాడు.. ఉత్తరాఖండ్వాసి అద్భుతం!
YTPS | వైటీపీఎస్పైనే సర్కార్ ఆశలు.. రాష్ట్రంలో విద్యుత్తు కొరత నేపథ్యంలో ‘యాదాద్రి’పైనే ఫోకస్
CAG Report | 6 నెలల్లోనే 72.59% రుణాలు.. ‘కాగ్’ నివేదికతో రేవంత్ సర్కార్ వైఫల్యాలు బట్టబయలు
IAS Transfers | భారీగా ఐఏఎస్‌ల బదిలీలు.. దీపావళికి ముహూర్తం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

