Peerzadiguda | కాళోజీకి నివాళి అర్పించిన మేయర్ జక్క వెంకట్ రెడ్డి…

పీర్జాదిగూడ : ‘హింస తప్పు, రాజ్యహింస మరీ తప్పు’ అని ఎలుగెత్తి చాటిన కాళోజీ జయంతి సందర్భంగా పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో కాళోజీ నారాయణ రావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు మేయర్ జక్క వెంకట్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ “పుట్టుక నీది.. చావు నీది.. బతుకంతా దేశానిది” అని చాటిన కాళోజీ తెలంగాణ లో ఓ వైవిధ్యమైన ఉద్యమకారుడు. ఆయన రచించిన “నా గొడవ” తెలుగు రాష్ట్రాల్లో ఒక ప్రభంజనాన్నే సృష్టించిందని అన్నారు.
ఈ సందర్భంగా కమిషనర్ ఎం.శ్రీనివాస్ , డిప్యూటీ మేయర్ కుర్ర శివకుమార్ గౌడ్ , కార్పొరేటర్లు సుభాష్ నాయక్ , కొల్తూరు మహేష్ , మద్ది యుగేందర్ రెడ్డి, కుర్ర షాలిని, కౌడే పోచయ్య, కో-ఆప్షన్ సభ్యులు బొడిగే రాందాస్ గౌడ్ , షేక్ ఇర్ఫాన్ , నాయకులు మాడుగుల చంద్రా రెడ్డి , పప్పుల అంజి రెడ్డి , బైటింటి ఈశ్వర్ రెడ్డి , యాసారం మహేష్ , రఘువర్ధన్ రెడ్డి , రాకేష్ గారు తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Rangareddy Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pilates | మహిళలు ఆరోగ్యం కోసం.. పైలేట్స్, శక్తి వ్యాయామం.. రెండింటిలో ఏది చేస్తే మేలు..?
Curry Leaves | కూరల్లో కరివేపాకు తీసి పక్కన పెడుతున్నారా? ముఖానికి ఇలా రాస్తే మెరుపు మీ సొంతం!
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
Diabetes | డయాబెటిస్తో పళ్లు ఊడిపోతాయా?.. ఈ 6 సమస్యలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

