మత సామరస్యానికి ప్రతీక గ్యార్వీ ఉత్సవాలు : ఎమ్మెల్యే వివేకానంద్
ఎమ్మెల్యే వివేకానంద్ | గ్యార్వీ ఉత్సవాలు హిందు, ముస్లింల ఐక్యతకు నిదర్శనంగా నిలుస్తాయని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు.

జీడిమెట్ల, డిసెంబర్ 19 : గ్యార్వీ ఉత్సవాలు హిందు, ముస్లింల ఐక్యతకు నిదర్శనంగా నిలుస్తాయని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. ఆదివారం గాజులరామారం చింతల్ డివిజన్ పరిధి వివేకానందనగర్‌లో మహబూబ్ సుభాని దర్గా వద్ద నిర్వహించిన గ్యార్వీ ఉత్సవాలలో ఎమ్మెల్యే ముఖ్య అతిధిగా పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ..మత సామరస్యానికి ప్రతీకగా గ్యార్వీ ఉత్సవాలు జరుపుకోవడం సంతోషకరమన్నారు. తెలంగాణ రాష్ట్రం మత సామరస్యానికి పెట్టింది పేరన్నారు. కార్యక్రమంలో మైనార్టీ నాయకులు మహ్మద్ అలీ, చాంద్‌పాషా, మహబూబ్, మూసా, ఆసీఫ్, నబీ, ముస్తాఫా, నరేష్, భిక్షపతి, శేఖర్‌రావు, ప్రభాకర్‌గుప్తా, వహీద్ ఖురేషీ, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Rangareddy Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
దూదేకుల స్థితిగతులపై ప్రత్యేక సర్వే
ఖాళీలు 2,125.. భర్తీ 429 మాత్రమే.. యూనివర్సిటీల్లో టీచింగ్ పోస్టుల భర్తీపై సర్కార్ నిర్లక్ష్యం
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

