Vehicle fitness | వెహికల్స్ ఫిట్నెస్ పరీక్షలు తప్పనిసరి : ఆర్టీఓ రవీందర్ కుమార్

ఉప్పల్ :వాహనాలకు ఫిట్నెస్ పరీక్షలు తప్పనిసరిగా చేయించుకోవాలని ఉప్పల్ ఆర్టీఓ పుల్లెంల రవీందర్‌కుమార్ అన్నారు. సెప్టెంబర్ 1 తేదీ నుంచి పాఠశాలల ప్రారంభమవుతున్న నేపథ్యంలో ట్రాన్స్పోర్ట్ వాహనాల యజమానులతో ఆర్టీఓ పుల్లెంల రవీందర్‌కుమార్ ఉప్పల్ ఆర్టీఓ కార్యాలయంలో శనివారం అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్రప్రభుత్వం ప్రవేట్ వాహనాల ఫిట్నెస్ గడువును సెప్టెంబర్ 30 వరకు పొడగించిందని తెలిపారు.
గడువులోగా వాహనాల ఫిట్నెస్ను పరీక్షించుకోవాలని ఆయన సూచించారు. స్కూల్స్ ప్రారంభమైన తర్వాత వాహనాల ఫిట్నెస్ ను తనిఖీ చేస్తామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్స్ ప్రవీందర్రాజు, కొండయ్య, చంద్రశేఖర్, ఏఎంవీఐ అనిత, ఏఓలు సునీత, ప్రసాద్, వాహనాల యజమానులు పాల్గొన్నారు.
Read Today's Latest Rangareddy Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Antibiotics | యాంటీ బయోటిక్స్‌కు లొంగని బ్యాక్టీరియాను సైతం నాశనం చేసే వైరస్.. సైంటిస్టుల పరిశోధన..
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్‌క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

