Plastic Ban | ప్లాస్టిక్ కవర్లు వాడితే జరిమానా

శంకర్పల్లి : శంకర్పల్లి మున్సిపల్ పరిధిలో ఉన్న దుకాణాల్లో నిషేధిత ప్లాస్టిక్ కవర్లు వాడితే జరిమానాలు విధిస్తామని మున్సిపల్ కమిషనర్ యాదగిరి హెచ్చరించారు. బుధవారం మున్సిపల్ పరిధిలోని కూరగాయల మార్కెట్, కిరాణా దుకాణాల్లో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిషేధిత ప్లాస్టిక్ విక్రయాలు జరిగితే రూ. 500ల నుంచి రూ. 5వేల వరకు జరిమానా విధిస్తామని చెప్పారు. కాగా ఎంఎం ఫ్యాషన్ దుకాణంలో నిషేధిత ప్లాస్టిక్ కవర్లు వాడడంతో దుకాణా దారునికి రూ. 3వేల జరిమానా విధించారు. కార్యక్రమంలో అధికారులు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

