నిర్లక్ష్యంతోనే రోడ్డు ప్రమాదాలు
వాహనదారులు తప్పనిసరిగా ట్రాఫిక్‌రూల్స్‌ను పాటించాలని డీఎస్పీ కరుణసాగర్‌రెడ్డి సూచించారు. బుధవారం స్థానిక బస్టాండు ఆవరణలో ట్రాఫిక్ రూల్స్‌పై ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువగా యువతే ప్రాణాలను కోల్పోతున్నారని ఇందుకు కారణం ట్రాఫిక్ రూల్స్ పాటించకపోవడమె అన్నారు.
పరిగి టౌన్, ఫిబ్రవరి 14 : వాహనదారులు తప్పనిసరిగా ట్రాఫిక్‌రూల్స్‌ను పాటించాలని డీఎస్పీ కరుణసాగర్‌రెడ్డి సూచించారు. బుధవారం స్థానిక బస్టాండు ఆవరణలో ట్రాఫిక్ రూల్స్‌పై ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువగా యువతే ప్రాణాలను కోల్పోతున్నారని ఇందుకు కారణం ట్రాఫిక్ రూల్స్ పాటించకపోవడమె అన్నారు.
హెల్మ్‌ట్ ధరించాలని, వాహనదారులు తమ వాహనాలకు సంబంధించిన పత్రాలను కలిగి ఉండాలన్నారు. మైనర్లకు ఎట్టి పరిస్థితుల్లో వాహనాలు ఇవ్వరాదని తల్లిదండ్రులకు సూచించారు. కార్యక్రమంలో సిఐ శ్రీనివాస్, ఎస్సై సంతోష్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

