Doulthabad : జాతీయ స్థాయి ఇన్స్‌స్పైర్ పోటీల్లో దౌల్తాబాద్ విద్యార్థి..

దౌల్తాబాద్ : జాతీయ స్థాయిలో ఇన్స్‌స్పైర్ పోటీల్లో మండలానికి చెందిన విద్యార్థి 3వ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 2019-2020 సంవత్సరానికి గాను ఇన్స్‌స్పైర్ పోటీల్లో తెలంగాణ రాష్ట్రం నుంచి మొత్తం 33మంది విద్యార్థులు పాల్గొనగా, దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల నుంచి మొత్తం 1000 మంది విద్యార్థులు పోటీల్లో పాల్గొన్నారు. జాతీయ ఇన్నోవేషన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 4న ప్రారంభమై 8వరకు ఆన్లైన్లో నిర్వహించారు. ఈ పోటీల్లో దౌల్తాబాద్ మండలం గోఖఫస్లవాద్ జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న దాసరి ఆశోక్ ప్రదర్శించిన ప్రాజెక్టు సీలింగ్ఫ్యాన్ లిఫ్టింగ్ టూల్ అత్యుత్తమ ప్రదర్శనగా అందరి మన్ననలు పొందింది. దీంతో జాతీయ స్థాయిలో మూడో స్థానం కైవసం చేసుకోవడంతో ఉపాధ్యాయులు, తల్లీదండ్రులు, ప్రజాప్రతినిధులు విద్యార్థి ఆశోక్‌ను అభినందించారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Curry Leaves | కూరల్లో కరివేపాకు తీసి పక్కన పెడుతున్నారా? ముఖానికి ఇలా రాస్తే మెరుపు మీ సొంతం!
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
Diabetes | డయాబెటిస్తో పళ్లు ఊడిపోతాయా?.. ఈ 6 సమస్యలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి!
Dandari festival | దండారి ఉత్సవాలు భావితరాలకు అందించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలి : బీఆర్ఎస్ ఇన్చార్జి భూక్యా జాన్సన్ నాయక్
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

