ఇంటర్ పరీక్షలు సమీపించాయి. మార్కులు స్కోర్ చేసేందుకు విద్యార్థులు పుస్తకాలతో కుస్తీ పడుతున్నారు. ఈ నేపథ్యంలో విద్యార్థులకు ఉపయుక్తమయ్యే విధంగా ఇంటర్ మ్యాథ్స్ మోడల్ పేపర్‌ను ‘నిపుణ’ అందుబాటులోకి తీసుకొచ్చింది.
ఇక్కడ ఇచ్చిన లింక్‌ను క్లిక్ చేయడం ద్వారా దానిని చూడొచ్చు.