karthikeya – lohitha marriage | హీరో కార్తికేయ ఒక ఇంటివాడయ్యాడు. ఎట్టకేలకు తాను ప్రేమించిన అమ్మాయి మెడలో మూడు మూళ్లు వేశాడు. లోహితతో దాదాపు 11 ఏళ్లుగా ప్రేమలో ఉన్న కార్తికేయ.. పెద్దలను ఒప్పించి బంధుమిత్రుల సమక్షంలో ఆదివారం పెండ్లి చేసుకున్నాడు. ఈ వివాహ వేడుకలో మెగాస్టార్ చిరంజీవి, అల్లు అరవింద్, తనికెళ్ల భరణి, డైరెక్టర్ అజయ్ భూపతి, పాయల్ రాజ్పుత్ సహా పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Kartikeya |ఆమెతో 11 ఏళ్ల ప్రేమ .. లవ్ స్టోరీలో విలన్ల గురించి బయటపెట్టిన కార్తికేయ
Karthikeya: కార్తికేయ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసా?
Karthikeya | కార్తికేయ భార్య ఆర్ఎక్స్100 సినిమా ఎందుకు చూడలేదో తెలుసా?
Karthikeya: కాబోయే భార్యని పరిచయం చేసిన కార్తికేయ.. అందరి ముందు ప్రపోజ్ చేసి షాకిచ్చాడు..!