మునుగోడు గెలుపు తెలంగాణ ప్రజల విజయం: టీఆర్ఎస్ ఎన్ఆర్ఐ ఒమాన్
TRS NRI Oman | దేశ రాజకీయాలపై ఆధిపత్యం చెలాయించాలని చూస్తున్న బీజేపీని ఎదుర్కొనే సత్తా సీఎం కేసీఆర్‌కు మాత్రమే ఉందని టీఆర్ఎస్ ఎన్నారై ఒమన్ శాఖ అధ్యక్షుడు ఈగపూరి మహిపాల్ రెడ్డి
హైదరాబాద్: దేశ రాజకీయాలపై ఆధిపత్యం చెలాయించాలని చూస్తున్న బీజేపీని ఎదుర్కొనే సత్తా సీఎం కేసీఆర్‌కు మాత్రమే ఉందని టీఆర్ఎస్ ఎన్ఆర్ఐ ఒమన్ శాఖ అధ్యక్షుడు ఈగపూరి మహిపాల్ రెడ్డి అన్నారు. దేశ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని చెప్పారు. మునుగోడు ఉపఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గెలుపొందిన సందర్భంగా ఎన్ఆర్ఐ ఒమన్ శాఖ ఆధ్వర్యంలో మస్కట్‌లో సంబురాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ.. ఈ విజయం కేవలం మునుగోడు ప్రజాలదే కాదని, యావత్ తెలంగాణ గెలుపన్నారు.

సీఎం కేసీఆర్ నాయకత్వంలో మొదలవుతున్న భారత్ రాష్ట్ర సమితికి (బీఆర్ఎస్) మునుగుడు ప్రజలు తొలి విజయంతో గట్టి పునాది వేశారని చెప్పారు. రాబోయే గుజరాత్ ఎన్నికల్లో, దేశ రాజకీయాల్లో కూడా కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ శ్రేణులు ఇదే హుషారుతో పనిచేసి బీజేపీకి గట్టి బుద్ధి చెప్పాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్ఆర్ఐ సెల్ ఉపాధ్యక్షుడు షేక్ అహ్మద్, రాకేష్ పటేల్, అజీమ్, శ్రీను కళ్యాణ్, రహ్మత్ అలీ, రాజు యాదవ్, బషీర్ అలీ, సందీప్ పాల్గొన్నారు.
Read Today's Latest Nri News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
Night Routine Habits | రాత్రి ఈ 6 పనులు చేస్తున్నారా? మీ జీవితంలో అద్భుతమైన మార్పు ఖాయం!
Pilates | మహిళలు ఆరోగ్యం కోసం.. పైలేట్స్, శక్తి వ్యాయామం.. రెండింటిలో ఏది చేస్తే మేలు..?
Curry Leaves | కూరల్లో కరివేపాకు తీసి పక్కన పెడుతున్నారా? ముఖానికి ఇలా రాస్తే మెరుపు మీ సొంతం!
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

