‘టాక్’ కో ఆర్డినేటర్‌గా యాదాద్రి యువకుడు
టాక్ | టాక్ కో ఆర్డినేటర్‌గా యాదాద్రి యువకుడు నియమితులయ్యారు. జిల్లాలోని కొలనుపాకకు చెందిన ప్రశాంత్‌ను టాక్ ఎన్నారై స్టుడెంట్ కో ఆర్డినేటర్‌గా

లండన్: తెలంగాణ అసోసియన్ ఆఫ్ యునైటెడ్ కింగ్డమ్ (టాక్) కో ఆర్డినేటర్‌గా యాదాద్రి యువకుడు నియమితులయ్యారు. జిల్లాలోని ఆలేరు మండలం కొలనుపాకకు చెందిన మామిడాల ప్రశాంత్‌ను టాక్ ఎన్నారై స్టుడెంట్ కో ఆర్డినేటర్‌గా నియమిస్తున్నట్లు సంస్థ అధ్యక్షుడు కుడుదుల రత్నాకర్ ప్రకటించారు. ఈ సందర్భంగా టాక్ సంస్థకు, ప్రవాస విద్యార్థులకు వారధిగా పనిచేస్తానని ప్రశాంత్ అన్నారు. కార్యవర్గంలో అవకాశం కల్పించినందుకు టాక్ వ్యవస్థాపకులు అనిల్ కూర్మాచలం, అధ్యక్షుడు రత్నాకర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
ఫిక్స్డ్ డిపాజిట్లపై టీడీఎస్.. ఎలా నివారించుకోవాలంటే..?
పెళ్లి తర్వాత ఆధార్ కార్డులో పేరు ఎలా మార్చాలి?
కరోనా టీకా రెండో డోసు తీసుకున్న ఉపరాష్ట్రపతి వెంకయ్య
సినిమా టైటిల్ చెప్పని డైరెక్టర్.. ఎత్తి కుదేసిన నటుడు.. వీడియో
కొవిడ్‌పై ప్రధాని మోదీ ఉన్నతస్థాయి సమీక్ష..!
రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు షాక్.. స్టార్ ప్లేయర్‌కు కరోనా
Read Today's Latest Nri News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

