ఎన్నారైలు ఎల్లప్పుడు సీఎం కేసీఆర్ వెంటే..
ఎన్నారై | నాడు ఉద్యమంలో నేడు బంగారు తెలంగాణ నిర్మాణంలో అలాగే రేపు జరగపోయే అభివృద్ధిలో.. తెలంగాణకు చెందిన ఎన్ఆర్ఐలు సీఎం కేసీఆర్ వెంటే ఉంటారని టీఆర్ఎస్ ఆస్ట్రేలియా అధ్యక్షుడు కాసర్ల నాగేందర్ రెడ్డి తెలిపారు .

ఆస్ట్రేలియా : నాడు ఉద్యమంలో నేడు బంగారు తెలంగాణ నిర్మాణంలో అలాగే రేపు జరగపోయే అభివృద్ధిలో.. తెలంగాణకు చెందిన ఎన్ఆర్ఐలు సీఎం కేసీఆర్ వెంటే ఉంటారని టీఆర్ఎస్ ఆస్ట్రేలియా అధ్యక్షుడు కాసర్ల నాగేందర్ రెడ్డి తెలిపారు. నాటి నుంచి నేటి వరకు కేసీఆర్‌ను, టీఆర్ఎస్ను అస్తిరపరిచేందుకు ఎన్నో శక్తులు తమ శాయశక్తులా కృషి చేస్తున్నాయన్నారు.
వీరి కుట్రలకు , కుతంత్రాలకు ఏనాడు తలొగ్గబోమన్నారు. ఈటెల నేడు ప్రదర్శించేది ధర్మాగ్రహమే అయితే.. ఇన్నేళ్ల సావాసంలో ఎందుకు ఈ ధర్మాగ్రహన్ని ప్రదర్శించలేదని ప్రశ్నించారు. ఎవరు ఎన్ని కుట్రలు పన్నినా మేమంతా సీఎం కేసీఆర్ వెంటే ఉంటామన్నారు.
ఇవి కూడా చదవండి..
గ్రీన్ ఇండియా ఛాలెంజ్ : మొక్కలు నాటిన శ్రీనివాస్ గుప్తా
పీఎంవో వల్ల కాదు కానీ.. ఆ పని గడ్కరీకి అప్పగించండి: ప్రధానికి స్వామి సూచన
Read Today's Latest Nri News in Telugu and Telugu News
- Tags
- always follow
- CM KCR
- NRIs
- ఎన్నారైలు
RELATED ARTICLES
తాజా వార్తలు
యాసంగిలో ఆరుతడి పంటల సాగు మేలు : ఏడీఏ సరిత
‘ఇల్లెందు తాగునీటి సమస్యను పరిష్కరించాలి’
Gadapa Song | ‘ఇడుపు కాయితం’ నుంచి సెకండ్ సింగిల్ ‘గడప’ పాట విడుదల
Abhijeet Dipke | ఢిల్లీని కాదు.. చైనాతో సరిహద్దుల్ని కాపాడండి.. మోదీపై అభిజీత్ దీప్కే విమర్శలు
418 Movie | ‘418’ మూవీ రివ్యూ.. ప్రశాంత్ నీల్ హారర్ సినిమా భయపెట్టిందా?
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

