NRI | తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే మళ్లీ కేసీఆరే గెలువాలి : మహిపాల్ రెడ్డి
NRI | ముఖ్యమంత్రి కేసీఆర్ గల్ఫ్ కార్మికుల కోసం బీమా(Gulf Insurance) ప్రకటించడంతో గల్ఫ్ దేశాలలో నివాసం ఉండే తెలంగాణ కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారని బీఆర్ఎస్ ఎన్నారై ఒమన్ శాఖ అధ్యక్షుడు ఈగపూరి మహిపల్ రెడ్డి తెలిపారు.
హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ గల్ఫ్ కార్మికుల కోసం బీమా(Gulf Insurance) ప్రకటించడంతో గల్ఫ్ దేశాలలో నివాసం ఉండే తెలంగాణ కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారని బీఆర్ఎస్ ఎన్నారై ఒమన్ శాఖ అధ్యక్షుడు ఈగపూరి మహిపల్ రెడ్డి తెలిపారు. నవంబర్ 30న జరిగే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ 85-100 సీట్లతో కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి కాబోతున్నారని ధీమా వ్యక్తం చేశారు.
తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా, సురక్షితంగా ఉండాలి అంటే రాష్ట్ర అభివృద్ధి పై పూర్తి అవగాహన ఉన్న నాయకుడు కేసీఆర్ మన రాష్ట్రానికి నాయకత్వం వహించలి తప్పా.. అభివృద్ధి పై దశ దిశ లేని ఇతర పార్టీ నాయకులను తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రజలను మభ్యపెట్టి బూటకపు వాగ్దానాలు చేస్తూ ఢిల్లీ నాయకులకు మన రాష్ట్రాన్ని తాకట్టు పెట్టాలని చూస్తున కాంగ్రెస్, బిజెపి పార్టీలకు తెలంగాణ ప్రజలు కారు గుర్తుకి ఓటు వేసి కాంగ్రెస్, బిజెపి పార్టీలకు గట్టి బుద్ధి చెప్పాలని ప్రజలను కోరారు.
Read Today's Latest Nri News in Telugu and Telugu News
- Tags
- KCR
- Mahipal reddy
- Nri
- Telangana
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

