జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మితో మహేశ్ బిగాల భేటీ
GHMC Mayor | గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ విజయలక్ష్మితో బీఆర్ఎస్ పార్టీ ఎన్నారై కోఆర్డినేటర్ కన్వీనర్ మహేశ్ బిగాట భేటీ అయ్యారు. మేయర్ అమెరికాలో పర్యటన సందర్భంగా న్యూయార్క్ మేయర్ ఎరిక్ ఆడమ్స్,
హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ విజయలక్ష్మితో బీఆర్ఎస్ పార్టీ ఎన్నారై కోఆర్డినేటర్ కన్వీనర్ మహేశ్ బిగాట భేటీ అయ్యారు. మేయర్ అమెరికాలో పర్యటన సందర్భంగా న్యూయార్క్ మేయర్ ఎరిక్ ఆడమ్స్, నార్త్ కరోలినా గవర్నర్ రాయ్ కూపర్‌తో భేటీకానున్నారు. అక్కడ ఇండియన్ డియాస్పోరాతో భేటీకానున్నారు. ఈ సందర్భంగా పలు అంశాలపై మహేశ్ బిగాలతో మేయర్ చర్చించారు. న్యూయార్క్, నార్త్ కరోలినా, టెన్నెసీలో పర్యటించనున్నారు. కొద్ది రోజుల్లో పూర్తి పర్యటన వివరాలను వెల్లడిస్తామని మహేశ్ బిగాల తెలిపారు.
Read Today's Latest Nri News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

