NRI | బ్రిస్బేన్ తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో యువ స్కేటర్లకు సన్మానం
NRI | బ్రిస్బేన్‌లో జరిగిన వరల్డ్ స్కేట్ ఓషియానియా ఆర్టిస్టిక్ స్కేటింగ్ ఛాంపియన్షిప్స్ అండ్ పసిఫిక్ కప్‌లో పతకాలు సాధించి భారతదేశం గర్వపడేలా చేసిన యువ స్కేటర్లను బ్రిస్బేన్ తెలంగాణ అసోసియేషన్ అభినందించింది.
ఆస్ట్రేలియా : బ్రిస్బేన్‌లో జరిగిన వరల్డ్ స్కేట్ ఓషియానియా ఆర్టిస్టిక్ స్కేటింగ్ ఛాంపియన్షిప్స్ అండ్ పసిఫిక్ కప్‌లో పతకాలు సాధించి భారతదేశం గర్వపడేలా చేసిన యువ స్కేటర్లను బ్రిస్బేన్ తెలంగాణ అసోసియేషన్ అభినందించింది. భారతదేశం నుంచి బ్రిస్బేన్‌కి వచ్చిన యువ స్కేటర్లను సన్మానించారు. వరల్డ్ స్కేట్ ఓషియానాలో మన వాళ్లు ఆకట్టుకునే ప్రదర్శనతో మొత్తం 9 గోల్డ్ మెడల్స్, 8 సిల్వర్ మెడల్స్, 8 కాంస్య పతకాలు గెలుచుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు.
బ్రిస్బేన్ తెలంగాణ అసోసియేషన్, క్వీన్స్లాండ్ తెలుగు అసోసియేషన్, తెలుగు అసోసియేషన్ ఆఫ్ గోల్డ్ కోస్ట్ సహకారంతో మన క్రీడాకారులను సత్కరించేందుకు ఈ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో బ్రిస్బేన్ తెలంగాణ అసోసియేషన్ అధ్యక్షుడు కిశోర్ కత్తి , క్వీన్స్ లాండ్ తెలుగు అసోసియేషన్ ఉపాధ్యక్షుడు రామకృష్ణ బులుసు, శ్రీ కృష్ణరావిపాటి, ఎఫ్ఐసిక్యు ప్రెసిడెంట్ అనుప్ నన్నూరి తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Nri News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

