ఖతర్‌లో ఘనంగా ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’
ఖతర్| భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లు అవుతున్న సందర్భంగా ఖతర్‌లో వేడుకలను ఘనంగా నిర్వహించారు. 75వ స్వాతంత్య్ర వేడుకలను పురస్కరించుకుని

హైదరాబాద్: భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లు అవుతున్న సందర్భంగా ఖతర్‌లో వేడుకలను ఘనంగా నిర్వహించారు. 75వ స్వాతంత్య్ర వేడుకలను పురస్కరించుకుని విదేశీ వ్వవహారాల మంత్రిత్వ శాఖ వివిధ దేశాల్లోని భారత రాయబార కార్యాలయాలతో కలిసి ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ను 75 వారాలపాటు నిర్వహిస్తున్నది. ఇందులో భాగంగా ఖతర్‌లోని ఇండియన్ కల్చరల్ సెంటర్ (ఐసీసీ) సహకారంతో నిర్వహిస్తున్న ఈ వేడుకలను ఖతర్‌లో భారత రాయబారి దీపక్ మిట్టల్ ప్రారంభించారు. కరోనా నిబంధనలు పాటిస్తూ వర్చువల్‌గా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ.. భారతదేశ ఔన్నత్యాన్ని, సంస్కృతి, గొప్పదనాన్ని కొనియాడారు. వేడుకల్లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని, ఇది రెండు దేశాల ద్వైపాక్షిక సంబంధాలను మరింత పెంపొందిస్తుందని చెప్పారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
అలస్కాలో కుప్పకూలిన హెలికాప్టర్..
ప్రపంచ వాణిజ్యానికి ట్రాఫిక్ జామ్
చిన్నారి పెళ్లికూతురు పెళ్లి పీటలెక్కిందా?
తీరొక్క ఆప్షన్లతో ధరణి పోర్టల్
Read Today's Latest Nri News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

