UPSC Recruitment 2023 | యూపీఎస్సీలో జూనియర్ సైంటిఫిక్, ఎయిర్ సేఫ్టీ ఆఫీసర్ పోస్టులు
UPSC Recruitment 2023 | ఎయిర్ వర్తినెస్ ఆఫీసర్ (AVO), ఎయిర్ సేఫ్టీ ఆఫీసర్, లైవ్‌స్టాక్ ఆఫీసర్ (LO), జూనియర్ సైంటిఫిక్ ఆఫీసర్, తదితర పోస్టుల భర్తీకి భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) ప్రకటన విడుదల చేసింది.
UPSC Recruitment 2023 | భారత ప్రభుత్వ శాఖలు/ విభాగాల్లో.. ఎయిర్ వర్తినెస్ ఆఫీసర్ (AVO), ఎయిర్ సేఫ్టీ ఆఫీసర్, లైవ్‌స్టాక్ ఆఫీసర్ (LO), జూనియర్ సైంటిఫిక్ ఆఫీసర్, పబ్లిక్ ప్రాసిక్యూటర్, జూనియర్ ట్రన్స్లేషన్ ఆఫీసర్ (JTO), అసిస్టెంట్ ఇంజినీర్ గ్రేడ్, అసిస్టెంట్ సర్వే ఆఫీసర్ (ASO), సీనియర్ లెక్చరర్, ప్రిన్సిపల్ ఆఫీసర్ తదితర పోస్టుల భర్తీకి భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టులను బట్టి బ్యాచిలర్ డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి. రిక్రూట్మెంట్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులు ఎంపిక ఉంటుంది.
మొత్తం పోస్టులు : 261
పోస్టులు : ఎయిర్ వర్తినెస్ ఆఫీసర్, ఎయిర్ సేఫ్టీ ఆఫీసర్, లైవ్‌స్టాక్ ఆఫీసర్, జూనియర్ సైంటిఫిక్ ఆఫీసర్, పబ్లిక్ ప్రాసిక్యూటర్, జూనియర్ ట్రన్స్లేషన్ ఆఫీసర్, అసిస్టెంట్ ఇంజినీర్ గ్రేడ్, అసిస్టెంట్ సర్వే ఆఫీసర్, సీనియర్ లెక్చరర్, ప్రిన్సిపల్ ఆఫీసర్.
అర్హతలు : పోస్టులను బట్టి బ్యాచిలర్ డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి.
వయసు: 35 నుంచి 50 ఏండ్ల మధ్య ఉండాలి.
ఎంపిక : రిక్రూట్మెంట్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా
జీతం : రూ. 56100 నుంచి రూ.208700 వరకు (పోస్టులను బట్టి)
దరఖాస్తు ఫీజు: రూ.25
దరఖాస్తు : ఆన్లైన్లో
చివరి తేది: జూలై 13
వెబ్సైట్ : https://www.upsc.gov.in/
Read Today's Latest Notifications News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
Nana Patekar | గుండెపోటుతోనే నానాపటేకర్ మరణం.. పోస్టుమార్టం నివేదికలో వెల్లడి
Athletics | అథ్లెటిక్స్‌లో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

