UCIL Recruitment 2023 | ఫోర్‌మెన్ మైనింగ్ (Foreman posts) పోస్టుల భర్తీకి ఝార్ఖండ్‌లోని యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (యూసీఐఎల్) ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు డీజీఎంఎస్ ద్వారా పొందిన ఫోర్‌మెన్ సర్టిఫికేట్, సెకండ్ క్లాస్, ఫస్ట్‌క్లాస్ మేనేజర్ సర్టిఫికేట్‌తో పాటు ఏడాది పని అనుభవం ఉండాలి. పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా తుది ఎంపిక ఉంటుంది. దరఖాస్తు విధానం ఆఫ్‌లైన్‌లో ఉండగా.. ఏప్రిల్ 10 వరకు అప్లై చేసుకోవచ్చు.
మొత్తం పోస్టులు : 17
పోస్టులు : ఫోర్‌మెన్(మైనింగ్) పోస్టులు
అర్హతలు : డీజీఎంఎస్ ద్వారా పొందిన ఫోర్‌మెన్ సర్టిఫికేట్, సెకండ్ క్లాస్, ఫస్ట్‌క్లాస్ మేనేజర్ సర్టిఫికేట్‌తో పాటు ఏడాది పని అనుభవం ఉండాలి.
వయసు: 50 ఏండ్లు మించకూడదు.
జీతం: నెలకు రూ.46020 చెల్లిస్తారు.
ఎంపిక : ఇంటర్వ్యూ ద్వారా తుది ఎంపిక
దరఖాస్తు : ఆఫ్‌లైన్‌లో
అడ్రస్ : జనరల్ మేనేజర్ (Inst./Pers.&IRs./CP) యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, (ఎ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంటర్ప్రైజ్) P.O. జదుగూడ మైన్స్, జిల్లా- సింగ్భూమ్ ఈస్ట్, జార్ఖండ్ – 832102.
చివరి తేది: ఏప్రిల్ 10
వెబ్సైట్ : www.ucil.gov.in.