TS KGBV Recruitment | తెలంగాణ కేజీబీవీల్లో 1,241 పోస్టులు.. దరఖాస్తులకు ఇంకా 2 రోజులే గడువు
TS KGBV | స్పెషల్ ఆఫీసర్, పీజీసీఆర్టీ, సీఆర్టీ తదితర మహిళా ఫ్యాకల్టీ పోస్టులు అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాలల్లో స్పెషల్ ఆఫీసర్, సీఆర్టీ తదితర పురుష, మహిళా ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి తెలంగాణ రాష్ట్రంలోని కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాలు (కేజీబీవీ) ప్రకటన విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ దరఖాస్తు గడువు జూలై 05తో ముగియనుంది.
TS KGBV Recruitment 2023 | ఎకనామిక్స్, ఫిజిక్స్, బయాలజీ, బయో సైన్స్, ఇంగ్లిష్, హిందీ, గణితం, ఫిజికల్ సైన్స్, సోషల్ స్టడీస్, తెలుగు సబ్జెక్టుల్లో స్పెషల్ ఆఫీసర్, పీజీసీఆర్టీ, సీఆర్టీ తదితర మహిళా ఫ్యాకల్టీ పోస్టులు అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాలల్లో స్పెషల్ ఆఫీసర్, సీఆర్టీ తదితర పురుష, మహిళా ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి తెలంగాణ రాష్ట్రంలోని కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాలు (కేజీబీవీ) ప్రకటన విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ దరఖాస్తు గడువు జూలై 05తో ముగియనుంది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత సబ్జెక్టులో డిగ్రీ, పీజీ, బీఈడీ, యూజీపీఈడీ, బీపీఎడ్ ఉత్తీర్ణతతోపాటు టెట్, సీటెట్‌లో అర్హత సాధించి ఉండాలి. మొత్తం 1,241 ఖాళీల్లో ఎస్ఓలు 42, పీజీసీఈటీ 849, సీఆర్టీ 273, పీఈటీ పోస్టులు 77 ఉన్నట్టు పేర్కొన్నది. రాత పరీక్ష(ఆబ్జెక్టివ్ విధానంలో), పని అనుభవం ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
మొత్తం పోస్టులు : 1241
పోస్టులు : ఎస్ఓలు 42, పీజీసీఈటీ 849, సీఆర్టీ 273, పీఈటీ పోస్టులు 77
సబ్జెక్టులు : ఎకనామిక్స్, ఫిజిక్స్, బయాలజీ, బయో సైన్స్, ఇంగ్లిష్, 16. హిందీ, గణితం, ఫిజికల్ సైన్స్, సోషల్ స్టడీస్, తెలుగు తదితరాలు.
అర్హతలు : సంబంధిత సబ్జెక్టులో డిగ్రీ, పీజీ, బీఈడీ/ బీఈడీ(స్పెషల్ ఎడ్యుకేషన్)/ యూజీపీఈడీ/ బీపీఎడ్ ఉత్తీర్ణతతోపాటు టెట్/ సీటెట్‌లో అర్హత సాధించి ఉండాలి.
వయస్సు: జూలై 01 నాటికి 18 నుంచి 44 ఏండ్ల మధ్య ఉండాలి. (ఎస్సీ/ ఎస్టీ/ బీసీ/ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు అయిదేళ్లు, మాజీ సైనికులకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల సడలింపు ఉంటుంది).
ఎంపిక : రాత పరీక్ష, పని అనుభవం ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
అప్లికేషన్ ఫీజు : రూ.600.
దరఖాస్తు : ఆన్లైన్లో
చివరితేదీ : జూలై 05
వెబ్సైట్ : https://schooledu. telangana.gov.in
Read Today's Latest Notifications News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Konda Surekha | కేటీఆర్‌పై చేసిన వ్యాఖ్యలకు చింతిస్తున్నా… కొండా సురేఖ క్షమాపణ
Revanth Reddy | కరువులో రాష్ట్రం.. విందుల్లో సీఎం.. గ్లోబల్ సమ్మిట్ పేరిట ఫైవ్‌స్టార్ హోటళ్లలో విందులు, వినోదాలు!
Narsingi Road | బిగ్ రోడ్.. బిగ్ దందా.. నార్సింగి రోడ్ అలైన్మెంట్లో తవ్వినకొద్దీ అక్రమాలు
Mallanna Sagar | మల్లన్నసాగర్ పైనా మేడిగడ్డ కుట్ర.. 16 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చే జలాశయం చుట్టూ భారీ పేలుళ్లు
Horoscope | 30-10-2026 శుక్రవారం.. మీ రాశి ఫలాలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

