TSHC Recruitment | తెలంగాణ కోర్టుల్లో 144 టైపిస్ట్ పోస్టులు
Telangana High Court Recruitment | తెలంగాణ రాష్ట్రంలోని వివిధ కోర్టుల్లో 144 టైపిస్ట్ పోస్టుల భర్తీకి తెలంగాణ హైకోర్టు ప్రకటన విడుదల చేసింది.
Telangana state High Court Recruitment 2023 | తెలంగాణ రాష్ట్రంలోని వివిధ కోర్టుల్లో 144 టైపిస్ట్ పోస్టుల భర్తీకి తెలంగాణ హైకోర్టు ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణతతో పాటు.. ఇంగ్లిష్ టైప్‌రైటింగ్ (నిమిషానికి 45 పదాలు టైప్ చేయడం) వచ్చి ఉండాలి. ఇంగ్లిష్ టైప్‌రైటింగ్ టెస్ట్(స్కిల్ టెస్ట్) ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఆన్లైన్లో మే 25 నుంచి ప్రారంభంకాగా .. జూన్ 15 వరకు అప్లై చేసుకోవచ్చు.
మొత్తం పోస్టులు : 144
పోస్టులు : టైపిస్ట్ పోస్టులు
అర్హతలు : గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణతతో పాటు.. ఇంగ్లిష్ టైప్‌రైటింగ్ (నిమిషానికి 45 పదాలు టైప్ చేయడం) వచ్చి ఉండాలి.
వయస్సు : 18-34 ఏండ్ల మధ్య ఉండాలి.
జీతం: నెలకు రూ.24280 నుంచి రూ.72850
ఎంపిక : ఇంగ్లిష్ టైప్‌రైటింగ్ టెస్ట్(స్కిల్ టెస్ట్) ద్వారా
దరఖాస్తు ఫీజు: రూ.400.
దరఖాస్తు : ఆన్లైన్లో
దరఖాస్తు ప్రారంభ తేదీ : మే 25
చివరి తేది: జూన్ 15
వెబ్సైట్ : https://tshc.gov.in/
Read Today's Latest Notifications News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Srivari Temple | ఖమ్మంలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి శ్రీకారం..పవిత్ర క్రతువును నిర్వహించిన త్రిదండి చిన్నజీయర్‌స్వామి
Srisailam Dam | శ్రీశైలం డ్యామ్‌కు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
Yash | సర్దార్ డైరెక్టర్‌తో యశ్ సినిమా.. క్రేజీ టాక్ నిజమయ్యేనా..?
Ollie Robinson | పాకిస్థాన్‌పై నిప్పులు.. మూడేళ్లకు మళ్లీ సెంట్రల్ కాంట్రాక్ట్..!
Fake CISF DSP | ఎయిర్‌పోర్ట్‌లో ఉద్యోగాలు, చౌకగా ఐఫోన్లు ఇప్పిస్తానంటూ మోసం.. నకిలీ సీఐఎస్ఎఫ్ డీఎస్పీ అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

