SSB Recruitment 2023 | సశస్త్ర సీమా బల్లో 1638 కొలువులు
SSB Recruitment 2023 | కానిస్టేబుల్ ట్రేడ్స్‌మెన్ (Constable Tradesman), హెడ్ కానిస్టేబుల్ (Head constable), అసిస్టెంట్ సబ్-ఇన్స్పెక్టర్ (ASI), స్టెనో, సబ్-ఇన్స్పెక్టర్ (SI) తదితర పోస్టుల భర్తీకి న్యూఢిల్లీలోని హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ (Ministry of Home Affairs)కు చెందిన సశస్త్ర సీమా బల్ Sashastra Seema Bal (SSB) ప్రకటన విడుదల చేసింది.
SSB Recruitment 2023 | కానిస్టేబుల్ ట్రేడ్స్‌మెన్ (Constable Tradesman), హెడ్ కానిస్టేబుల్ (Head constable), అసిస్టెంట్ సబ్-ఇన్స్పెక్టర్ (ASI), స్టెనో, సబ్-ఇన్స్పెక్టర్ (SI) తదితర పోస్టుల భర్తీకి న్యూఢిల్లీలోని హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ (Ministry of Home Affairs)కు చెందిన సశస్త్ర సీమా బల్ Sashastra Seema Bal (SSB) ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టులను బట్టి పదో తరగతి, ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, బీవీఎస్సీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. రాత పరీక్ష, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, ట్రేడ్/ స్కిల్ టెస్ట్, మెడికల్ టెస్ట్, డాక్యుమెంట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
మొత్తం పోస్టులు : 1638
పోస్టులు : కానిస్టేబుల్ ట్రేడ్స్‌మెన్, హెడ్ కానిస్టేబుల్, అసిస్టెంట్ సబ్-ఇన్స్పెక్టర్ (ASI), స్టెనో, సబ్-ఇన్స్పెక్టర్ (SI) తదితరాలు
పోస్టుల వారీగా ఖాళీలు
సబ్ ఇన్స్పెక్టర్ (SI) టెక్ : 543
హెడ్ కానిస్టేబుల్: 914
ASI (పారామెడికల్ స్టాఫ్) : 30
ASI (స్టెనో) : 40
సబ్-ఇన్స్పెక్టర్ : 111
అర్హతలు : పోస్టులను బట్టి పదో తరగతి, ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, బీవీఎస్సీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి.
వయస్సు : పోస్టులను బట్టి 18 నుంచి 33 ఏండ్ల మధ్య ఉండాలి.
ఎంపిక : రాత పరీక్ష, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, ట్రేడ్/ స్కిల్ టెస్ట్, మెడికల్ టెస్ట్, డాక్యుమెంట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, కరీంనగర్, వరంగల్
దరఖాస్తు ఫీజు: రూ.100. ఎస్సీ, ఎస్టీ, ఎక్స్-సర్వీస్‌మెన్, మహిళా అభ్యర్థులకు ఫీజు లేదు
దరఖాస్తు : ఆన్లైన్లో
చివరి తేదీ : జూన్ 18
వెబ్సైట్ : ssbrectt.gov.in
Read Today's Latest Notifications News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

