SBI PO Recruitment | దేశంలో అతిపెద్ద బ్యాంకుగా పేరుగాంచిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)లో కేవలం డిగ్రీ అర్హతతో పీవో పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది. ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ప్రస్తుతం రెండువేల పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైన నేపథ్యంలో ఆ వివరాలు సంక్షిప్తంగా…
మొత్తం ఖాళీలు: 2000 ( వీటిలో ఎస్సీ-300, ఎస్టీ-150, ఓబీసీ- 540, ఈడబ్ల్యూఎస్-200, జనరల్- 810 ఖాళీలు ఉన్నాయి. పీహెచ్సీ కోటాలో వీఐ-20, హెచ్ఐ-36, ఎల్డీ-20, డీ అండ్ ఈఈ-36 పోస్టులను కేటాయించారు.)
పోస్టు: ప్రొబేషనరీ ఆఫీసర్ (పీవో)
జీతభత్యాలు: ప్రారంభ వేతనం రూ. 41,960 (నాలుగు అడ్వాన్స్ ఇంక్రిమెంట్స్తో)
పేస్కేల్: రూ.36,000-63,840/- వీటితోపాటు అదనంగా డీఏ, హెచ్ఆర్ఏ, సీసీఏ, పీఎఫ్ తదితరాలు ఉంటాయి.
ప్రిలిమినరీ, మెయిన్స్, ఇంటర్వ్యూ ఆధారంగా చేస్తారు.
ప్రిలిమినరీ పరీక్ష
మెయిన్ ఎగ్జామినేషన్