వర్సిటీల్లో నాన్‌టీచింగ్ పోస్టుల భర్తీకి చర్యలు
యూనివర్సిటీలలో నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఓయూ, జేఎన్టీయూహెచ్, కాకతీయ వంటి అన్ని రకాల యూనివర్సిటీలలో నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేయాలని ఇప్పటికే సీఎం కేసీఆర్ ఉన్నత విద్యాధికారులు, యూనివర్సిటీ అధికారులను ఆదేశించారు. అన్ని యూనివర్సిటీల పరిధిలో మొత్తం 2,774 నాన్ టీచింగ్ పోస్టులు భర్తీ చేయాల్సి ఉంది.
- జూనియర్ అసిస్టెంట్లు, ఆపై ఖాళీల భర్తీకి చాన్స్
- ఓయూలో 680 పోస్టులకు అవకాశం
హైదరాబాద్ సిటీబ్యూరో, మే 20 (నమస్తే తెలంగాణ) : యూనివర్సిటీలలో నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఓయూ, జేఎన్టీయూహెచ్, కాకతీయ వంటి అన్ని రకాల యూనివర్సిటీలలో నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేయాలని ఇప్పటికే సీఎం కేసీఆర్ ఉన్నత విద్యాధికారులు, యూనివర్సిటీ అధికారులను ఆదేశించారు. అన్ని యూనివర్సిటీల పరిధిలో మొత్తం 2,774 నాన్ టీచింగ్ పోస్టులు భర్తీ చేయాల్సి ఉంది. అధికంగా ఓయూలో 2,075 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ప్రభుత్వ నిర్ణయం ప్రకారం నాన్ టెక్నికల్లో జూనియర్ అసిస్టెంట్లు, ఆ పై క్యాటగిరీ పోస్టులను మాత్రమే భర్తీ చేసే అవకాశాలున్నాయని రాష్ట్ర ఉన్నత విద్యా మండలి సెక్రటరీ శ్రీనివాసరావు తెలిపారు. ఈ క్రమంలో ఓయూ పరిధిలో 680 పైగా జూనియర్ అసిస్టెంట్ల భర్తీకి చాన్స్ ఉన్నట్టు అధికారులు భావిస్తున్నారు. త్వరలోనే దీనిపై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోనున్నది. జేఎన్టీయూహెచ్లో 115, కాకతీయలో 174 నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేయాల్సి ఉంది.

Read Today's Latest Notifications News in Telugu and Telugu News
- Tags
- opportunity
- OU
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss | బిగ్‌బాస్‌లో త్రిగుణ్ షాకింగ్ గేమ్.. సొంత టీమ్‌కు వెన్నుపోటు అంటూ షాలిని, రోహిత్ ఫైర్!
KTR | సింగరేణి స్కామ్‌లపై ఎంక్వైరీకి రెడీ.. దమ్మంటే జడ్జికి లేఖ రాయు.. సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్
DGP CV Anand | యూనిఫామ్‌లో డ్యాన్సులొద్దు.. పోలీసులకు డీజీపీ వార్నింగ్
Hydraa | దసరా సెలవుల్లో కూల్చుడు వద్దు.. హైడ్రాకు ఉత్తర్వులు ఇవ్వండి.. హైకోర్టు ఆదేశాలు
TGSRTC | ఆర్టీసీ బకాయిల కోసం ఆస్తుల అమ్మకం.. మంత్రి ప్రకటనకు.. చప్పట్లు కొట్టిన కార్మిక నేతలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

