NIEPID Recruitment 2023 | క్లినికల్ సైకాలజిస్ట్, స్పీచ్ థెరపిస్ట్, స్పెషల్ ఎడ్యుకేటర్ తదితర పోస్టుల భర్తీకి చెన్నైలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ మల్టిపుల్ డిజెబిలిటీస్ (దివ్యాంగ్జన్) ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టులను బట్టి బీఈడీ, డీఈడీ, ఎంఫిల్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకాగా.. జూలై 19 వరకు అప్లయ్ చేసుకోవచ్చు.
మొత్తం పోస్టులు : 03
పోస్టులు : క్లినికల్ సైకాలజిస్ట్, స్పీచ్ థెరపిస్ట్, స్పెషల్ ఎడ్యుకేటర్
అర్హతలు : పోస్టులను బట్టి బీఈడీ, డీఈడీ, ఎంఫిల్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
దరఖాస్తు : ఆన్లైన్లో
జీతం: నెలకు రూ.20000-రూ.30000
చివరి తేదీ: జూలై 19
వెబ్సైట్ : https:// niepid.nic.in