IIM Jammu Recruitment 2023 | అకడమిక్స్, అడ్మినిస్ట్రేటివ్, ఇంటర్నేషనల్ రిలేషన్స్ (International relations), ప్లేస్మెంట్స్, స్టూడెంట్ అఫైర్స్, సెక్యురిటీ విభాగాలలో ప్రాజెక్టు ఇంజినీర్, ఎస్టేట్ ఆఫీసర్, సిస్టమ్ మేనేజర్, చీఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్, సెక్యురిటీ టూ డీన్, సీనియర్ లైబ్రరీ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్ తదితర నాన్ ఫ్యాకల్టీ (Non Faculty) పోస్టుల భర్తీకి జమ్మూలోని భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం) ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టులను బట్టి ఇంటర్, ఇంజినీరింగ్ డిగ్రీ, ఎంసీఏ, ఎమ్మెస్సీ, పీజీ, పీజీడీఎం, ఎంబీఏలో ఉత్తీర్ణతతో పాటు 2 నుంచి 15 ఏండ్ల పని అనుభవం కలిగి ఉండాలి.
మొత్తం పోస్టులు : 20
పోస్టులు : ప్రాజెక్టు ఇంజినీర్, ఎస్టేట్ ఆఫీసర్, సిస్టమ్ మేనేజర్, చీఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్, సెక్యురిటీ టూ డీన్, సీనియర్ లైబ్రరీ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్ తదితరాలు
విభాగాలు: అకడమిక్స్, అడ్మినిస్ట్రేటివ్, ఇంటర్నేషనల్ రిలేషన్స్ తదితరాలు.
అర్హతలు : పోస్టులను బట్టి ఇంటర్, ఇంజినీరింగ్ డిగ్రీ, ఎంసీఏ, ఎమ్మెస్సీ, పీజీ, పీజీడీఎం, ఎంబీఏలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
వయస్సు: 35 నుంచి 55 ఏండ్లు మించకూడదు.
జీతం: నెలకు రూ.18,000 నుంచి రూ.209200
ఎంపిక : టెస్ట్, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు : ఆన్లైన్లో
దరఖాస్తు ఫీజు: రూ.590
చివరి తేది: మే 31
వెబ్సైట్ : https://www.iimj.ac.in/