DRDO RAC Recruitment | డీఆర్డీఓలో 181 సైంటిస్ట్ పోస్టులు
DRDO Scientist B Recruitment 2023 | మెకానికల్ ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్, మెటీరియల్ తదితర విభాగాలలో సైంటిస్ట్ బీ (Scientist B) పోస్టుల భర్తీకి.. ఢిల్లీలోని డిఫెన్స్ రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్డీఓ) ఆధ్వర్యంలో ఉన్న రిక్రూట్మెంట్ అండ్ అసెస్మెంట్ సెంటర్ (ఆర్ఏసీ) ప్రకటన విడుదల చేసింది.
DRDO Scientist B Recruitment 2023 | మెకానికల్ ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్, మెటీరియల్, మెటీరియల్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్, మెటలర్జికల్, అప్లైడ్ కెమికల్ తదితర విభాగాలలో సైంటిస్ట్ బీ (Scientist B) పోస్టుల భర్తీకి.. ఢిల్లీలోని డిఫెన్స్ రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్డీఓ) ఆధ్వర్యంలో ఉన్న రిక్రూట్మెంట్ అండ్ అసెస్మెంట్ సెంటర్ (ఆర్ఏసీ) ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత స్పెషలైజేషన్‌లో బ్యాచిలర్స్ డిగ్రీ, ఇంజినీరింగ్ డిగ్రీ, మాస్టర్స్‌డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు గేట్ అర్హత సాధించి ఉండాలి. గేట్ స్కోర్, స్క్రీనింగ్ టెస్ట్, షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
మొత్తం పోస్టులు : 181
పోస్టులు : సైంటిస్ట్ బీ
విభాగాలు: మెకానికల్ ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్, మెటీరియల్, మెటీరియల్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్, మెటలర్జికల్, అప్లైడ్ కెమికల్ తదితరాలు.
అర్హతలు: సంబంధిత స్పెషలైజేషన్‌లో బ్యాచిలర్స్ డిగ్రీ, ఇంజినీరింగ్ డిగ్రీ, మాస్టర్స్‌డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు గేట్ అర్హత సాధించి ఉండాలి.
వయస్సు : 28 నుంచి 33 ఏండ్లు మించకూడదు.
జీతం: నెలకు రూ.100000
ఎంపిక : గేట్ స్కోర్, స్క్రీనింగ్ టెస్ట్, షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు ఫీజు: రూ.100.
దరఖాస్తు : ఆన్లైన్లో
చివరి తేది: ఉద్యోగ ప్రకటన వెలువడిన 21 రోజుల్లోపు దరఖాస్తు చేసుకోవాలి.
ప్రకటన వెలువడిన తేదీ : మే 25
వెబ్సైట్ : www.drdo.gov.in
Read Today's Latest Notifications News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
Nana Patekar | గుండెపోటుతోనే నానాపటేకర్ మరణం.. పోస్టుమార్టం నివేదికలో వెల్లడి
Athletics | అథ్లెటిక్స్‌లో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

