Nizamabad | పోలీసు విధులకు ఆటంకం కలిగించిన ఇద్దరి రిమాండ్.. వివరాలు వెల్లడించిన నార్త్ రూరల్ సీఐ శ్రీనివాస్
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో పోలీసుల విధులకు ఆటంకం కలిగించిన తండ్రి కొడుకులపై నిజామాబాద్ నార్త్ రూరల్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. సీఐ శ్రీనివాస్ కథనం ప్రకారం.. నార్త్ రూరల్ పరిధిలోని నాగారం ప్రాంతంలో గల ఐదో టౌన్ పోలీస్ స్టేషన్లో శనివారం సాలుంకి రత్నదీప్, అతని తండ్రి సాలుంకి దీపక్ అనే ఇద్దరు వ్యక్తులు న్యూసెన్స్ సృష్టించి పోలీసుల విధులకు ఆటంకం కలిగించారు.
Nizamabad | వినాయక్ నగర్, నవంబర్ 29 : నిజామాబాద్ జిల్లా కేంద్రంలో పోలీసుల విధులకు ఆటంకం కలిగించిన తండ్రి కొడుకులపై సంబంధిత నిజామాబాద్ నార్త్ రూరల్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. నిజామాబాద్ నార్త్ రూరల్ సీఐ శ్రీనివాస్ కథనం ప్రకారం.. నార్త్ రూరల్ పరిధిలోని నాగారం ప్రాంతంలో గల ఐదో టౌన్ పోలీస్ స్టేషన్ ఆవరణలో శనివారం సాయంత్రం సాలుంకి రత్నదీప్, అతని తండ్రి సాలుంకి దీపక్ అనే ఇద్దరు వ్యక్తులు న్యూసెన్స్ సృష్టించి పోలీసుల విధులకు ఆటంకం కలిగించారు.
దీంతో విధి నిర్వహణలో ఉన్న పోలీసు అధికారులు వారికి పలుమార్లు సూచించినప్పటికీ, వారు పోలీస్ స్టేషన్ ఆవరణలో గొడవకు దిగుతూ శాంతిభద్రతలకు విఘాతం కలిగించే విధంగా వ్యవహరించారు. ఈ ఘటనపై తండ్రి కొడుకులపై చట్టప్రకారం చర్యలు తీసుకొని వారిని అరెస్టు చేశాం. నిందితుల ఇద్దరిని కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ వెల్లడించారు.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gentleman | 33 ఏళ్ల తర్వాత మళ్లీ థియేటర్లలోకి శంకర్ ‘జెంటిల్మెన్’.. డిసెంబర్ 11న 4కే వెర్షన్‌తో గ్రాండ్ రీ రిలీజ్!
KTR | కేంద్రం ప్రతిపాదన దక్షిణాది రాష్ట్రాలకు దక్కిన విజయం.. డీలిమిటేషన్‌పై కేటీఆర్..!
Weight Loss Medicine | పెళ్లికి ముందు బరువు తగ్గడం కోసం జీఎల్పీ-1 మందుల వినియోగం.. హెచ్చరిస్తున్న వైద్య నిపుణులు..
Siddugadi Love Story | యూత్‌తో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్‌నూ కట్టిపడేస్తున్న ‘సిద్ధుగాడి లవ్ స్టోరీ’.. ఘనంగా సక్సెస్ మీట్!
Thiruveer | ‘శ్రీమతి’ నా జీవితంలో ఒక ఎమోషన్.. ఆ టైటిల్ వినగానే నా గతం గుర్తొస్తుంది : తిరువీర్
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

