Nizamabad | ఎట్టకేలకు మేల్కొన్న ట్రాఫిక్ పోలీసులు.. సౌండ్ పొల్యూషన్ నియంత్రణపై స్పెషల్ డ్రైవ్
నిజామాబాద్ (Nizamabad) జిల్లా కేంద్రంలో నిత్యం ద్విచక్ర వాహనాల సైలెన్సర్లతో శబ్ద కాలుష్యాన్ని సృష్టిస్తూ జనాలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్న విషయం తెలిసిందే. గత చాలా కాలంగా ఈ తంతు కొనసాగుతున్నా దాన్ని పట్టించుకునే నాధుడే కరువైపోయాడని జనాలు వాపోయారు.
వినాయకనగర్, మార్చి 6: నిజామాబాద్ (Nizamabad) జిల్లా కేంద్రంలో నిత్యం ద్విచక్ర వాహనాల సైలెన్సర్లతో శబ్ద కాలుష్యాన్ని సృష్టిస్తూ జనాలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్న విషయం తెలిసిందే. గత చాలా కాలంగా ఈ తంతు కొనసాగుతున్నా దాన్ని పట్టించుకునే నాధుడే కరువైపోయాడని జనాలు వాపోయారు. ఎట్టకేలకు మేల్కొన్న ట్రాఫిక్ పోలీసులు సౌండ్ పొల్యూషన్‌ను కంట్రోల్ చేసేందుకు నగరంలో స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. భారీ శబ్దంతో నడుపుతున్న వాహనాలను పట్టుకొని చర్యలు చేపట్టారు.
ట్రాఫిక్ ఏసీపీ నారాయణ ఆధ్వర్యంలో ట్రాఫిక్ సీఐ ప్రసాద్, ఎస్ఐలు ఇతర సిబ్బంది కలిసి నగరంలో భారీ శబ్దం చేస్తూ నడుపుతున్న 240 ద్విచక్ర వాహనాల సైలెన్సర్లను తొలగించారు. అనంతరం ధర్నా చౌక్ లో సైలెన్సర్లను రోడ్డుపై పెట్టి రోడ్డు రోలర్‌తో తొక్కించి ధ్వంసం చేశారు. ట్రాఫిక్ నిబంధనలను అతిక్రమించిన వారిపై కేసులు నమోదు చేసి వాహనాలను సీజ్ చేస్తామని ట్రాఫిక్ పోలీసులు హెచ్చరించారు.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
Vidadala Rajini | ఏపీలో విడదల రజినీపై పోలీసుల అరాచకం.. మాజీ మంత్రిని కిందపడేసి ఎస్సై దాష్టీకం
Revanth Reddy | సొంత ఎమ్మెల్యేలపై నిఘా అస్త్రం.. ఫోన్లలో ట్రాకింగ్ యాప్‌లు, గన్మెన్లతో నిఘా పెడతామని సీఎం రేవంత్ వార్నింగ్!
Pattiseema | 100 రోజులు ఏపీలో ఆగకుండా ఎత్తిపోత.. పట్టిసీమతో 65 టీఎంసీల గోదావరి జలాలు తరలింపు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

