Home
Nizamabad
Students Protested At Kamareddy Govt Junior College Demanding That The Problems Prevailing There Be Resolved
రోడ్డెక్కిన విద్యార్థులు.. సమస్యలు పరిష్కరించాలని ఆందోళన
కామారెడ్డి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు గురువారం ఆందోళనకు దిగారు. విద్యార్థి సేన ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని నిజాంసాగర్ చౌరస్తాలో ధర్నా నిర్వహించారు.
కామారెడ్డి, ఆగస్టు 20: కామారెడ్డి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు గురువారం ఆందోళనకు దిగారు. విద్యార్థి సేన ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని నిజాంసాగర్ చౌరస్తాలో ధర్నా నిర్వహించారు. కళాశాలలో వెయ్యి మంది దాకా చదువుతున్నప్పటికీ 10 తరగతి గదులు మాత్రమే ఉండడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు.
విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా గదులు లేకపోవడంతో బోధనకు ఆటంకం కలుగుతుందని తెలిపారు. సమస్యలు తక్షణమే పరిష్కరించాలని, లేకపోతే నిరాహార దీక్ష చేపడతామని హెచ్చరించారు. విద్యార్థి సేన జిల్లా అధ్యక్షుడు కొత్మికార్ వినయ్‌కుమార్, పట్టణ అధ్యక్షుడు పాషా, కార్యదర్శి అశ్విని, నోమన్, వికాస్, మీనాక్షి, హేమశ్రీ, ప్రణయ్, రాణి, రిత్విక్, విద్యార్థులు పాల్గొన్నారు.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pilates | మహిళలు ఆరోగ్యం కోసం.. పైలేట్స్, శక్తి వ్యాయామం.. రెండింటిలో ఏది చేస్తే మేలు..?
Curry Leaves | కూరల్లో కరివేపాకు తీసి పక్కన పెడుతున్నారా? ముఖానికి ఇలా రాస్తే మెరుపు మీ సొంతం!
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
Diabetes | డయాబెటిస్తో పళ్లు ఊడిపోతాయా?.. ఈ 6 సమస్యలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

