నిజాంసాగర్‌కు పెరిగిన వరద
నిజాంసాగర్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ అయిన సింగూర్ ప్రాజెక్టు నుంచి రెండు గేట్లు ఎత్తి నీటిని విడుదల విడుదల చేయడంతో ఇన్‌ఫ్లో ఒక్కసారిగా 30వేల క్యూసెక్కులకు పెరిగింది. దీంతో నిజాంసాగర్ ప్రాజెక్టు నుంచి శుక్రవారం ఐదు గేట్ల ద్వారా 36,500 క్యూసెక్కుల నీటిని మంజీరలోకి విడుదల చేసున్నట్లు ఇరిగేషన్ ఏఈ శివ ప్రసాద్ తెలిపారు.
నిజాంసాగర్, సెప్టెంబర్ 6: నిజాంసాగర్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ అయిన సింగూర్ ప్రాజెక్టు నుంచి రెండు గేట్లు ఎత్తి నీటిని విడుదల విడుదల చేయడంతో ఇన్‌ఫ్లో ఒక్కసారిగా 30వేల క్యూసెక్కులకు పెరిగింది. దీంతో నిజాంసాగర్ ప్రాజెక్టు నుంచి శుక్రవారం ఐదు గేట్ల ద్వారా 36,500 క్యూసెక్కుల నీటిని మంజీరలోకి విడుదల చేసున్నట్లు ఇరిగేషన్ ఏఈ శివ ప్రసాద్ తెలిపారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 1405.00 అడుగులకు (17. 802 టీఎంసీలు) 1404.64 అడుగుల (17.282 టీఎంసీలు) నీటి నిల్వ ఉందని ఆయన వివరించారు.
ఎస్సారెస్పీలోకి 50,350 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో
మోర్తాడ్, సెప్టెంబర్ 6: మెండోరా మండలంలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లోకి ఎగువ ప్రాంతం నుంచి ఇన్‌ఫ్లో తగ్గింది. శుక్రవారం ప్రాజెక్ట్‌లోకి 50,350 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చినట్లు అధికారులు తెలిపారు. ప్రాజెక్ట్ పూర్తిస్థా యి నీటిమట్టం 1091 అడుగులు (80.5 టీఎంసీలు) కాగా, శుక్రవారం సాయంత్రం 1090 అడుగుల (76. 894 టీఎంసీలు) నీటినిల్వ ఉన్నది. 5,882 క్యూసెక్కుల అవుట్‌ఫ్లో కొనసాగుతున్నది.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

