Police raid | పేకాట స్థావరంపై పోలీసుల దాడి.. 9 మంది జూదారుల పట్టివేత
పేకాట స్థావరంపై పోలీసులు దాడి చేసి 9 మంది జూదారులను అదుపులోకి తీసుకున్నారు. నిజామాబాద్ ఫోర్త్ టౌన్ ఎస్హెచ్వో సతీష్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
వినాయక్ నగర్, అక్టోబర్; 18 : పేకాట స్థావరంపై పోలీసులు దాడి చేసి 9 మంది జూదారులను అదుపులోకి తీసుకున్నారు. నిజామాబాద్ ఫోర్త్ టౌన్ ఎస్హెచ్వో సతీష్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఓ భవనం పై అంతస్తులో పలువురు పేకాట ఆడుతున్నారనే సమాచారంతో తన సిబ్బందితో కలిసి అర్ధరాత్రి దాడి చేసి అదుపులోకి తీసుకున్నట్లు పేర్కొన్నారు. పట్టుబడిన వారి వద్ద నుండి రూ.లక్ష, 50 వేలు నగదు, 09 మొబైల్ ఫోన్లు, 02 ద్విచక్ర వాహనాలను సీజ్ చేశామన్నారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఇవి కూడా చదవండి..
Bear attacks | తంగేడు పువ్వు కోసం వెళ్లిన వ్యక్తిపై ఎలుగుబంటి దాడి.. తీవ్ర గాయాలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్లో ప్రత్యేక వేడుక!
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | తెలంగాణ ఆడపడుచులకు కేటీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు.. అస్తిత్వ సౌరభమే బతుకమ్మ!
Prabhas | ‘రణబాలి’ మిక్స్డ్ టాక్.. ‘ఫౌజీ’తోనైనా ప్రభాస్ కొత్త ట్రెండ్ సృష్టిస్తారా?
Dorothy OTT | ఓటీటీలోకి కీర్తి సురేష్ ‘డోరతి’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!
Bear attacks | తంగేడు పువ్వు కోసం వెళ్లిన వ్యక్తిపై ఎలుగుబంటి దాడి.. తీవ్ర గాయాలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

