HomeNizamabadMla Pocharam Srinivasa Reddy Participated In The Iftar Dinner
ఇఫ్తార్ విందు
మండలంలోని దుర్కి గ్రామంలో ముస్లింలు శుక్రవారం ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో మాజీ స్పీకర్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు.
మండలంలోని దుర్కి గ్రామంలో ముస్లింలు శుక్రవారం ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో మాజీ స్పీకర్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ముస్లింలకు ముందుస్తుగా పండుగ శుభాకాంక్షలు తెలిపారు.