Pothangal | దీక్ష దివాస్‌ను విజయవంతం చేయాలి.. పోతంగల్ బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు నవీన్
తెలంగాణ ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయమైన దీక్ష దివాస్ అని, బాన్సువాడలో మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పోతంగల్ బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు సుదాం నవీన్ కోరారు.
Pothangal | పోతంగల్, నవంబర్ 28 : తెలంగాణ ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయమైన దీక్ష దివాస్ అని, బాన్సువాడలో మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పోతంగల్ బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు సుదాం నవీన్ కోరారు. ఈ మేరకు ఆయన మండల కేంద్రంలో శనివారం విలేకరులతో మాట్లాడారు.
ఈ కార్యక్రమానికి పోతంగల్ మండల కార్యకర్తలు, నాయకులు భారీ సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం నాడు జరిగిన ఆమరణ నిరాహార దీక్ష చరిత్రాత్మకమైనదని ఆయన గుర్తు చేశారు. ఆ ఉద్యమ స్ఫూర్తిని కొనసాగిస్తూ బాన్సువాడ నియోజకవర్గ కేంద్రంలో నిర్వహిస్తున్న ఈ వేడుకల్లో మండలం నుండి ప్రతీ ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Notices | ధాన్యం బకాయిలు చెల్లించాలని రైస్ మిల్ యజమానికి నోటీసులు
mother kills son | మరో కులం మహిళను పెళ్లి చేసుకుంటానన్న కొడుకు.. హత్య చేసిన తల్లి
High Blood Pressure | చలికాలంలో బీపీ పెరుగుతుందా..? మందుల డోసు పెంచి వేసుకోవాలా..?
Farmer | ‘రేవంత్ రెడ్డి చెప్పేవన్నీ బ్రోకర్ ముచ్చట్లే.. తెల్లారి లేస్తే మాకు కేసీఆరే గుర్తొస్తరు’
Annamayya Song | ఇంటర్నేషనల్ స్టేజ్‌పై మార్మోగిన అన్నమయ్య కీర్తన.. ‘బ్రహ్మమొక్కటే’ పాటకు గూస్బంప్స్..!
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

