గండిమాసానిపేట్‌లో మద్యం విక్రయాలు బంద్!
ఎల్లారెడ్డి మున్సిపల్ పరిధిలోని గండిమాసానిపేట్ గ్రామస్తులు కీలక నిర్ణయం తీసుకున్నారు. గ్రామంలో మ ద్యం విక్రయాలను నిషేధిస్తూ తీర్మానం చేశారు. గ్రామస్తులు ఆదివారం గ్రామంలో ప్రత్యేకంగా సమావేశమయ్యారు.
- విక్రయిస్తే రూ.50వేల జరిమానా
- గ్రామస్తుల ఏకగ్రీవ తీర్మానం
ఎల్లారెడ్డి రూరల్, జూలై 26: ఎల్లారెడ్డి మున్సిపల్ పరిధిలోని గండిమాసానిపేట్ గ్రామస్తులు కీలక నిర్ణయం తీసుకున్నారు. గ్రామంలో మ ద్యం విక్రయాలను నిషేధిస్తూ తీర్మానం చేశారు. గ్రామస్తులు ఆదివారం గ్రామంలో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఇక నుంచి బెల్టుషాపుల్లో మద్యం విక్రయిస్తే చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, పోలీసులు, ఎక్సైజ్ అధికారులకు సమాచారం ఇవ్వాలని సమావేశంలో నిర్ణయించారు.
మద్యం విక్రయించిన వారికి రూ. 50వేల జరిమానా విధించాలని తీర్మానించారు. గ్రామంలో మద్యం విక్రయించే బెల్టుషాపుల యజమానులను హెచ్చరిస్తూ గ్రామస్తులు నోటీసులు అందజేశారు. అలాగే మద్యం విక్రయాల నిషేధంపై పోస్టర్లను అతికించారు. మద్యం విక్రయాల నిషేధంపై స్థానిక ఎస్సై రాజుకు వినతిపత్రం అందజేశారు.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | సింగరేణి స్కామ్‌లపై ఎంక్వైరీకి రెడీ.. దమ్మంటే జడ్జికి లేఖ రాయు.. సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్
DGP CV Anand | యూనిఫామ్‌లో డ్యాన్సులొద్దు.. పోలీసులకు డీజీపీ వార్నింగ్
Hydraa | దసరా సెలవుల్లో కూల్చుడు వద్దు.. హైడ్రాకు ఉత్తర్వులు ఇవ్వండి.. హైకోర్టు ఆదేశాలు
TGSRTC | ఆర్టీసీ బకాయిల కోసం ఆస్తుల అమ్మకం.. మంత్రి ప్రకటనకు.. చప్పట్లు కొట్టిన కార్మిక నేతలు
Bathukamma | బతుకమ్మకూ నీళ్లులేవు.. కాంగ్రెస్ తెచ్చిన దుర్గతి… వరంగల్ జిల్లా ఆరెపల్లిలో కాలువకు బావినీరే గతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

