Collector Ashish Sangwan | బూరుగుపల్లిని సందర్శించిన కామారెడ్డి కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
కామారెడ్డి జిల్లా పెద్ద కొడప్ గల్ మండలంలోని మండలంలోని బూరుగుపల్లి గ్రామాన్ని గురువారం కామారెడ్డి కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సందర్శించారు. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులతో కలిసి భూమి పూజ నిర్వహించి, మంజూరైన ఇండ్ల పత్రాలను అందజేశారు.
Collector Ashish Sangwan | పెద్ద కొడప్ గల్, జులై 2 : కామారెడ్డి జిల్లా పెద్ద కొడప్ గల్ మండలంలోని మండలంలోని బూరుగుపల్లి గ్రామాన్ని గురువారం కామారెడ్డి కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సందర్శించారు. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులతో కలిసి భూమి పూజ నిర్వహించి, మంజూరైన ఇండ్ల పత్రాలను అందజేశారు. ఇందిరమ్మ ఇండ్లను ప్రారంభించారు. అనంతరం నిర్మాణంలో ఉన్న ఇళ్లను పరిశీలించి పనుల పురోగతిని తెలుసుకున్నారు.
లబ్ధిదారులను నేరుగా కలిసి నిర్మాణంలో ఎదురవుతున్న సమస్యలను అడిగి తెలుసుకుని, వాటి పరిష్కారానికి సంబంధిత అధికారులకు అవసరమైన సూచనలు చేశారు. సమూదార్ తాండ గ్రామపంచాయతీ పరిధిలోని మనసారా తండాకు వెళ్లే రోడ్డు, చావుని తండా వెళ్లే రోడ్డు, క్యూబా నాయక్ తండాలో అంగన్వాడీ భవనం, పాఠశాల భవనాల నిర్మాణం కోసం నిధులు మంజూరు చేయాలని ఆయా గ్రామాల సర్పంచులు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ కార్యక్రమంలో అధికారులు నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
Rahul Gandhi | లక్నోలో పోస్టర్ల కలకం.. రాహుల్, అఖిలేష్, ఎలాన్ మస్క్ ఫొటోలతో రావణ పోస్టర్
Sensory Overload | సెన్సరీ ఓవర్లోడ్ అంటే ఏమిటి.. లక్షణాలు ఎలా ఉంటాయి.. తగ్గేందుకు ఏం చేయాలి..?
Vijay Deverakonda | ట్యాంక్బండ్పై విజయ్ దేవరకొండ, రష్మిక సందడి.. నేడు సద్దుల బతుకమ్మ వేడుకలకు ‘విరోష్’ జంట!
Varanasi | మహేష్ బాబు – రాజమౌళి ‘వారణాసి’ మూవీ విడుదల వాయిదా? త్వరలోనే కొత్త తేదీ ప్రకటన!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

