బీర్కూర్‌లో సైబర్ మోసం
సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడి బీర్కూర్ మండలం కేంద్రానికి చెందిన ఓ యువకుడు రూ.లక్షా 15వేలు పోగొట్టుకున్నాడు. వివరాలు.. బీర్కూర్‌కు చెందిన మజార్ ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. మే నెల 2వ తేదీన వాట్సాప్ గ్రూపుల్లో ఆర్టీవో చలాన్ లింక్ వచ్చింది.
- ఖాతా నుంచి రూ.95వేలు పోగొట్టుకున్న యువకుడు
నస్రుల్లాబాద్, జూన్ 7: సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడి బీర్కూర్ మండలం కేంద్రానికి చెందిన ఓ యువకుడు రూ.లక్షా 15వేలు పోగొట్టుకున్నాడు. వివరాలు.. బీర్కూర్‌కు చెందిన మజార్ ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. మే నెల 2వ తేదీన వాట్సాప్ గ్రూపుల్లో ఆర్టీవో చలాన్ లింక్ వచ్చింది.
మజార్ ఆ లింకును ఓపెన్ చేసి యాప్ అడిగిన వివరాలను నమోదు చేశాడు. జూన్ 3వ తేదీన మజార్ తన బ్యాంకు ఖాతాలో రూ.లక్షా 50వేలు డిపాజిట్ చేశాడు. జూన్ 6వ తేదీన సాయంత్రం ఆరు విడుతలుగా రూ.లక్షా 15వేల నగదును సైబర్‌నేరగాళ్లు కాజేశారు. బ్యాంకు నుంచి మెస్సేజ్‌లు రావడంతో వెంటనే బీర్కూర్ పోలీస్ స్టేషన్లో, 1930కు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Horoscope | 17-10-2026 శనివారం.. మీ రాశి ఫలాలు
మంత్రిగారి సిఫార్సు.. మహా కుంభకోణం వివేక గంగాధరం!
రైతన్నపై ఆంక్షలు.. కాలువల్లో మోటర్లు వాడొద్దు.. నీళ్లు తోడొద్దు
పోటీకి జంకేది లేదు.. ఎవరికైనా చట్టాలు ఒక్కటే.. మస్క్‌కు గట్టిగా కౌంటర్ ఇచ్చిన రిలయన్స్
రేవంత్ సర్కార్‌లో అన్నీ స్కామ్‌లే.. కార్మికుల సొమ్మునూ వదలట్లే
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

