UPSC Recruitment 2024 | యూపీఎస్సీలో 121 స్పెషలిస్ట్, సైంటిస్ట్ పోస్టులు
UPSC Recruitment 2024 | అసిస్టెంట్ ఇండస్ట్రియల్ అడ్వైజర్, సైంటిస్ట్-బి, అసిస్టెంట్ జువాలజిస్ట్, స్పెషలిస్ట్ గ్రేడ్-III తదితర పోస్టుల భర్తికీ భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) ప్రకటన విడుదల చేసింది.
UPSC Recruitment 2024 | అసిస్టెంట్ ఇండస్ట్రియల్ అడ్వైజర్, సైంటిస్ట్-బి, అసిస్టెంట్ జువాలజిస్ట్, స్పెషలిస్ట్ గ్రేడ్-III తదితర పోస్టుల భర్తికీ భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టులను బట్టి సంబంధిత విభాగంలో ఎంబీబీఎస్/ డిగ్రీ/ పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. రిక్రూట్మెంట్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులు ఎంపిక ఉంటుంది.
మొత్తం పోస్టులు : 121
పోస్టులు : అసిస్టెంట్ ఇండస్ట్రియల్ అడ్వైజర్, సైంటిస్ట్-బి, అసిస్టెంట్ జువాలజిస్ట్, స్పెషలిస్ట్ గ్రేడ్-III తదితరాలు
అర్హతలు : పోస్టులను బట్టి సంబంధిత విభాగంలో ఎంబీబీఎస్/ డిగ్రీ/ పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయసు: 35 నుంచి 50 ఏండ్ల మధ్య ఉండాలి.
ఎంపిక : రిక్రూట్మెంట్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు ఫీజు: రూ.25
దరఖాస్తు : ఆన్లైన్లో
చివరి తేది: ఫిబ్రవరి 01
వెబ్సైట్ : https://www.upsc.gov.in/
Read Today's Latest Nipuna-education News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
Nana Patekar | గుండెపోటుతోనే నానాపటేకర్ మరణం.. పోస్టుమార్టం నివేదికలో వెల్లడి
Athletics | అథ్లెటిక్స్‌లో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

