ప్రారంభమైన పాలీసెట్ అప్లికేషన్లు
పాలీసెట్| రాష్ట్రంలోని పాలిటెక్నిక్ కాలేజీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే TEST-POLYCET-21 దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఆసక్తి, అర్హత కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలని తెలంగాణ సాంకేతిక విద్యాశాఖ వెల్లడించింది.

హైదరాబాద్: రాష్ట్రంలోని పాలిటెక్నిక్ కాలేజీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే TEST-POLYCET-21 దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఆసక్తి, అర్హత కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలని తెలంగాణ సాంకేతిక విద్యాశాఖ వెల్లడించింది. ఆన్లైన్ దరఖాస్తులు వచ్చే నెల 11 వరకు అందుబాటులో ఉంటాయని తెలిపింది. పదోతరగతి, తత్సమాన అర్హత కలిగిన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
అర్హతలు: పదో తరగతి, తత్సమాన కోర్సుల్లో ఉత్తీర్ణులైనవారు
ఎంపిక ప్రక్రియ: రాతపరీక్ష ఆధారంగా
అప్లికేషన్ ఫీజు: రూ.100
రూ.300 ఆలస్య రుసుముతో జూన్ 15వరకు అప్లికేషన్లు తీసుకుంటారు.
దరఖాస్తులకు చివరితేదీ: జూన్ 11
వెబ్సైట్: polycetts.nic.in, sbte.telangana.gov.in
Read Today's Latest Nipuna-education News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
Rajinikanth | ‘జైలర్ 2’ కలెక్షన్ల పోస్టర్లు ఎందుకు వేయడం లేదు.. రజనీకాంత్ పీఆర్ కీలక వ్యాఖ్యలు!
Breast Cancer | మహిళలు రోజూ వ్యాయామం చేస్తే రొమ్ము క్యాన్సర్ ముప్పు తగ్గుతుందా?
IND vs NZ T20I | నేడు న్యూజిలాండ్‌తో రెండో టీ20.. తుదిజట్టులోకి వైభవ్ సూర్యవంశీ..!
Gangsters: ఇండియాలో మోస్ట్ వాంటెడ్.. ఆ ఇద్దరు గ్యాంగ్స్టర్లు అమెరికాలో అరెస్టు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

