తెలంగాణ యూనిఫాం సర్వీసుల్లో కానిస్టేబుల్ పోస్టుల నియామకానికి సంబంధించి తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు (టీఎస్ఎల్పీఆర్బీ) ఆగస్టు 28న ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించింది. ఈ రాతపరీక్షకు సంబంధించిన ‘కీ’ని అందిస్తున్నాం.
ఈ ‘కీ’ని హైదరాబాద్కు చెందిన ‘టాపర్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్’ అధ్యాపకులు తయారు చేశారు. ఈ ‘కీ’ అభ్యర్థుల అవగాహన కోసం మాత్రమే. టీఎస్ఎల్పీఆర్బీ విడుదల చేసే ‘కీ’ని మాత్రమే అంతిమంగా పరిగణించాలి.