ఇస్రోలో గ్రాడ్యుయేట్, డిప్లొమా అప్రెంటిస్‌లు
ఇస్రో| భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రోలో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న అప్రెంటిస్‌ల భర్తీకి నోటిఫికేషన్ విడుదలయింది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఆన్లైన్ దరఖాస్తులు ఈనెల 22 వరకు అందుబాటులో ఉంటాయని తెలిపింది.

హైదరాబాద్: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రోలో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న అప్రెంటిస్‌ల భర్తీకి నోటిఫికేషన్ విడుదలయింది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఆన్లైన్ దరఖాస్తులు ఈనెల 22 వరకు అందుబాటులో ఉంటాయని తెలిపింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 43 పోస్టులను భర్తీ చేస్తున్నది. ఇందులో డిప్లొమా టెక్నీషియన్, గ్రాడ్యుయేట్ పోస్టులు ఉన్నాయి. ఎలాంటి రాత పరీక్ష లేకుండా అభ్యర్థులను ఎంపిక చేయనుంది. ఎంపికైనవారు బెంగళూరులో అప్రెంటిస్ చేయాల్సి ఉంటుంది.
మొత్తం ఖాళీలు: 43
ఇందులో గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ 13, టెక్నీషియన్ అప్రెంటిస్ 10, డిప్లొమా ఇన్ కమర్షియల్ ప్రాక్టీసెస్ 20 చొప్పున ఖాళీలు ఉన్నాయి.
అర్హతలు: గ్రాడ్యుయేట్, టెక్నీషియన్ అప్రెంటిస్‌కు ఇజినీరింగ్, డిప్లొమా అప్రెంటిస్ కర్షియల్ ప్రాక్టీసెస్‌లో డిప్లొమా 60 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి.
స్టయిఫండ్: డిప్లొమా అప్రెంటిస్‌కు ప్రతినెల రూ.9000, మిగిలిన పోస్టులకు రూ.8000 అందిస్తారు.
ఎంపిక విధానం: అకడమిక్ ఇయర్లో సాధించిన మార్కుల ఆధారంగా.
దరఖాస్తు ప్రక్రియ: ఆన్లైన్లో
దరఖాస్తులకు చివరితేదీ: జూలై 22
వెబ్సైట్: hqapprentice@isro.gov.in
Read Today's Latest Nipuna-education News in Telugu and Telugu News
- Tags
- Apprentice
- Diploma
- Graduate
- ISRO
RELATED ARTICLES
తాజా వార్తలు
‘విశ్వామిత్ర సేవలు అభినందనీయం’
‘వినియోగదారుల హక్కులపై చైతన్యం కల్పించాలి’
WPL 2027 | ముంబై ఇండియన్స్ ట్రేడింగ్ డీల్.. మహిళా పేసర్‌కు రూ.10 లక్షలు..!
Pawan Kalyan | పవన్ కళ్యాణ్ సినీ ప్రయాణానికి 30 ఏళ్లు.. ఎమోషనల్ పోస్ట్‌తో శుభాకాంక్షలు తెలిపిన అల్లు అరవింద్!
Binod Chaudhary: నేపాలీ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన ఆ దేశ ఏకైక బిలియనీర్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

