Telangana History | సర్వాయి పాపన్న ఏ మొఘల్ చక్రవర్తికి సమకాలీనుడు?
సర్వాయి పాపన్న ఏ మొఘల్ చక్రవర్తికి సమకాలీనుడు?
66. కంచర్ల గోపన్నను జైలులో పెట్టిన గోల్కొండ సుల్తాన్?
1) అబ్దుల్లా కుతుబ్ షా
2) మహ్మద్ కులీ కుతుబ్ షా
3) అబుల్ హసన్ తానీషా
4) జంషీద్ కులీ
67. హుస్సేన్‌సాగర్ ఎవరి కాలంలో నిర్మించారు?
1) సుల్తాన్ ఇబ్రహీం కుతుబ్‌షా
2) అబ్దుల్లా కుతుబ్‌షా
3) అబుల్ హసన్ తానీషా
4) జంషీద్ కులీ
68. దక్కన్ ఉర్దూ భాష ఎవరి కాలంలో గ్రాంధిక భాష హోదా పొందింది?
1) ఇబ్రహీం కులీ కుతుబ్ షా
2) అబుల్ హసన్ తానీషా
3) మహ్మద్ కులీ కుతుబ్‌షా
4) మహ్మద్ కుతుబ్ షా
69. హుస్సేన్‌సాగర్ నిర్మించిన సంవత్సరం?
1) 1558 2) 1560
3) 1562 4) 1564
70. స్వాతంత్య్ర దినోత్సవం రోజు భారత ప్రధాని జాతినుద్దేశించి ఎక్కడి నుంచి ప్రసంగిస్తారు?
1) కుతుబ్ మినార్ 2) ఎర్రకోట
3) పార్లమెంటు భవన్
4) రాష్ట్రపతి భవన్
71. మొఘలుల అధికారాన్ని ధిక్కరించిన రాజపుత్రులు?
1) రణతంబోర్ పాలకులు
2) చిత్తోడ్ పాలకులు
3) మార్వార్ పాలకులు
4) అంబర్ పాలకులు
72. సర్వాయి పాపన్న ఏ మొఘల్ చక్రవర్తికి సమకాలీనుడు?
1) బాబర్ 2) అక్బర్
3) షాజహాన్ 4) ఔరంగజేబు
73. అసాఫియా గ్రంథాలయాన్ని నిర్మించినవారు?
1) మీర్ ఉస్మాన్ అలీఖాన్
2) సిరాజుద్దౌలా
3) మీర్ మహబూబ్ అలీఖాన్
4) నిజాం-ఉల్ ముల్క్
74. 1908లో మూసీనది వరదలు తీవ్రంగా వచ్చినప్పుడు సహాయ కార్యక్రమాలు చేపట్టిన నిజాం?
1) మహబూబ్ అలీఖాన్
2) మీర్ ఉస్మాన్ అలీఖాన్
3) అప్జలుద్దౌలా 4) నాసిరుద్దౌలా
75. ఔరంగజేబు మొఘల్ సామ్రాజ్యంలో విలీనం చేసిన దక్కన్ రాజ్యాలు?
1) బీజాపూర్ 2) గోల్కొండ
3) అహ్మద్ నగర్ 4) 1, 2
76. రాజపుత్ర స్త్రీలకు జన్మించిన మొఘల్ యువరాజులు?
1) జహంగీర్ 2) అక్బర్
3) షాజహాన్ 4) 1, 2
77. షాజహాన్ తల్లి పేరు?
1) అంబర్ రాకుమార్తె
2) యేవాథ్ రాణి
3) జోధ్‌పూర్ యువరాణి
4) జైసల్మీర్ రాకుమార్తె
78. అక్బర్నామా గ్రంథ రచయిత?
1) తులసీదాస్ 2) అబుల్ ఫజల్
3) అమీర్ ఖుస్రూ 4) అక్బర్
79. స్వతంత్ర మరాఠా రాజ్యాన్ని స్థాపించినవారు?
1) గోవింద్ సింగ్
2) బాలాజీ విశ్వనాథ్
3) శివాజీ 4) సాహూ
80. అసఫ్‌జాహీ వంశ పాలనను హైదరాబాద్‌లో స్థాపించినవారు ఎవరు?
1) నాసర్ జంగ్ 2) నిజాం అలీ
3) సలాబత్ జంగ్ 4) చిన్లిచ్ ఖాన్
81. 1764లో ఫ్రెంచివారు ఓడించిన భారతీయ పాలకుడు?
1) హైదరాబాద్ నిజాం
2) మరాఠా పీష్వా
3) ఆర్కాట్ నవాబు
4) మైసూర్ సుల్తాన్
82. 1857 తిరుగుబాటు కాలంలో హైదరాబాద్‌లోని బ్రిటీష్ రెసిడెన్సీని ముట్టడించింది ఎవరు?
1) రావు సాహెబ్
2) తుర్రెబాజ్‌ఖాన్
3) పీర్ సాహెబ్
4) నానా సాహెబ్
83. స్వదేశీ రాజుల ఆస్థానంలో ఉంటూ వారిని నియంత్రించే ఆంగ్లేయ అధికారి?
1) గవర్నర్ 2) వైస్రాయ్
3) రెసిడెంట్ 4) చీఫ్ కమిషనర్
84. తూర్పు ఇండియా కంపెనీకి రాయల్ చార్టర్ ద్వారా వ్యాపార గుత్తాధిపత్యం ఇచ్చిన ఇంగ్లండ్ పాలకుడు?
1) మొదటి జేమ్స్
2) విక్టోరియా రాణి
3) రెండో జేమ్స్
4) ఎలిజబెత్ రాణి
85. మద్రాసు ప్రాంత ఉత్తర సర్కార్ జిల్లాలను ఆంగ్లేయులకు ఇచ్చినవారు?
1) హైదరాబాద్ నిజాం
2) ఆర్కాట్ రాజు
3) విజయనగర వాసులు
4) గోల్కొండ సుల్తానులు
86. చివరి మొఘల్ చక్రవర్తి?
1) రెండో షా ఆలం
2) బహుదూర్ షా జాఫర్
3) రెండో జేమ్స్ 4) అహ్మద్ షా-2
87. 1857 తిరుగుబాటు తర్వాత భారతీయులకు పలు హామీలు ప్రకటన జారీ చేసిన ఇంగ్లండ్ రాణి?
1) ఎలిజబెత్ 2) విక్టోరియా
3) క్యాథరీన్ 4) అలెగ్జాండ్రియా
88. రాష్ట్ర కూటులు ఎవరికి సామంతులు?
1) చోళులు 2) చాళుక్యులు
3) గుప్తులు 4) పల్లవులు
89. పుట్టుకతో క్షత్రియులు కానివారు రాజ్యపాలన చేపట్టేటప్పుడు చేసే సంస్కారం?
1) హిరణ్య గర్భ 2) అశ్వమేధ
3) రాజసూయ 4) వాజపేయి
90. కితాబ్-హుల్-హింద్ అనే అరబిక్ గ్రంథాన్ని రచించినది?
1) ఆల్ బెరూనీ 2) మహ్మద్ గవాన్
3) పిరదౌసి 4) అమీర్ ఖుస్రూ
91. కింది వాటిలో తప్పుగా ఉన్న జతను గుర్తించండి.
1) గంగులు-ఒడిశా
2) చెర-కేరళ
3) రాష్ట్ర కూటులు-తమిళనాడు
4) పాండ్యులు-తమిళనాడు
92. కాకతీయుల రాజధానిని హనుమకొండ నుంచి ఓరుగల్లుకు మార్చిన రాజు?
1) గణపతిదేవుడు 2) రుద్రమదేవి
3) రుద్ర దేవుడు 4) ప్రతాపరుద్రుడు
93. విజయనగర సామ్రాజ్యంలో సామాన్య ప్రజలు ఎన్నో భాగంలో నివసించారు?
1) మొదటి భాగం 2) రెండో భాగం
3) మూడో భాగం 4) నాలుగో భాగం
94. పర్షియాలో హుమాయూన్కు సహకరించిన రాజు?
1) సఫావిద్షా 2) హరూన్
3) కాశీం 4) ఆల్బెరూనీ
95. సుల్హా-హీ-కుల్ విధానాన్ని ప్రవేశపెట్టినవారు?
1) బాబర్ 2) అక్బర్
3) షాజహాన్ 4) హుమయూన్
96. డా.బీఆర్ అంబేద్కర్ జీవిత కాలం?
1) 1881-1959
2) 1891-1956
3) 1899-1961
4) 1888-1951
97. కింది వాటిలో డా.బీఆర్ అంబేద్కర్ నిర్వహించిన పదవి?
1) రాజ్యాంగ సభ అధ్యక్షులు
2) రాజ్యాంగ ముసాయిదా కమిటీ అధ్యక్షులు
3) రాజ్యాంగ పరిషత్ ఉపాధ్యక్షులు
4) రాజ్యాంగ సభ సలహాదారులు
98. స్వతంత్ర భారతదేశపు మొదటి న్యాయశాఖ మంత్రి?
1) బీఆర్ అంబేద్కర్
2) జాన్ మథాయ్
3) బాబూ జగజ్జీవన్‌రామ్
4) హీరాలాల్ జె.కానియా
99. అంబేద్కర్ 9 సంవత్సరాల వయస్సులో 1901లో కోరెగావ్ వెళ్లినప్పుడు అతడిని బండి ఎక్కించుకోడానికి అక్కడివారు నిరాకరించడానికి కారణం?
1) అంబేద్కర్ వద్ద డబ్బు లేకపోవటం
2) బండిలో ఖాళీ లేకపోవటం
3) అంబేద్కర్ మహర్ కులానికి చెందిన వ్యక్తి కావడం
4) అంబేద్కర్‌కు అక్కడి భాష తెలియకపోవడం
100. జూఠన్ అనే జీవిత చరిత్రను రాసినవారు?
1) ఓం నరేష్ వాల్మీకి
2) ఓం ప్రకాశ్ వాల్మీకి
3) ఓం సురేష్ వాల్మీకి
4) ఓం మహేష్ వాల్మీకి
101. భారత దేశంలో కుల వ్యవస్థ ఎవరి కాలంలో ఏర్పడింది?
1) వేటగాళ్ల సమాజంలో
2) వేదకాల సమాజంలో
3) శిలాయుగ సమాజంలో
4) తొలిగణ రాజ్యాల కాలంలో
102. మధ్యాహ్న భోజన పథకాన్ని మొదట ప్రారంభించిన రాష్ట్రం?
1) కర్ణాటక 2) తమిళనాడు
3) ఏపీ 4) కేరళ
103. మధ్యాహ్న భోజన పథకాన్ని అన్ని రాష్ర్టాలు ఆరు నెలల్లోపు ప్రవేశపెట్టాలని సుప్రీంకోర్టు ఆదేశించిన సంవత్సరం?
1) 2000 2) 2001
3) 2062 4) 2003
104. రాష్ర్టాల్లో ఎగువ సభకు గల పేరు?
1) విధాన సభ 2) శాసన పరిషత్
3) శాసన సభ 4) శాసన మండలి
105. తెలంగాణ రాష్ట్ర శాసనసభలో సభ్యుల సంఖ్య?
1) 115 2) 117
3) 119 4) 12
106. శాసనసభ సంవత్సరానికి కనీసం ఎన్నిసార్లు సమావేశమవుతుంది?
1) నాలుగుసార్లు 2) మూడుసార్లు
3) రెండుసార్లు 4) ఒకసారి
107. శాసనసభ కాల పరిమితికి సంబంధించి సరైన వాక్యం?
1. రాష్ట్ర శాసన సభ కాలపరిమితి ఐదు సంవత్సరాలు
2. శాసనసభ కాలపరిమితి కన్నా ముందే గవర్నర్ రద్దు చేయొచ్చు
3. జాతీయ అత్యవసర పరిస్థితుల్లో శాసనసభ కాలపరిమితి ఒక సంవత్సర కాలానికి పార్లమెంటు పెంచొచ్చు
1) 1, 2, 3 2) 1, 3
3) 1, 2 4) 2, 3
108. శాసన మండలి సభ్యుడిని ఏ విధంగా వ్యవహరిస్తారు?
1) ఎమ్మెల్యే 2) ఎమ్మెల్సీ
3) ఎంపీటీసీ 4) ఎంపీ
109. తెలంగాణ రాష్ట్రంలో ఒక్కొక్క శాసనసభ నియోజకవర్గంలో సగటున గల ఓటర్ల సంఖ్య?
1) 1.3 లక్షలు 2) 1.5 లక్షలు
3) 1.7 లక్షలు 4) 2.0 లక్షలు
110. శాసనసభ సభ్యుడు పోటీ చేయటానికి కావాల్సిన కనీస వయస్సు?
1) 21 సం. 2) 25 సం.
3) 30 సం. 4) 35 సం.
111. సంకీర్ణ ప్రభుత్వం అంటే?
1) శాసనసభలో పూర్తి మెజారిటీ
సాధించిన పార్టీ ఏర్పాటు చేసిన ప్రభుత్వం
2) రెండు మూడు పార్టీలు కలిసి
ఏర్పాటు చేసే ప్రభుత్వం
3) సుదీర్ఘకాలం అధికారంలో
కొనసాగుతున్న ప్రభుత్వం
4) దేశంలో తక్కువ మతాలకు
ప్రాతినిథ్యం వహించే ప్రభుత్వం
112. శాసనసభ అధ్యక్షుడిగా వ్యవహరించేవారు?
1) స్పీకర్ 2) ముఖ్యమంత్రి
3) గవర్నర్
4) శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి
113. తెలంగాణ శాసనసభలో షెడ్యూల్డ్ తెగల వారికి కేటాయించిన సభ్యుల సంఖ్య?
1) 19 2) 17 3) 12 4) 9
114. తెలంగాణ రాష్ట్రంలో ఒక బిల్లు చట్టంగా మారాలంటే ఎవరు ఆమోదించాలి?
1) శాసనసభ
2) శాసనసభ, శాసన మండలి
3) శాసనసభ, శాసన మండలి, గవర్నర్, రాష్ట్రపతి
4) శాసనసభ, శాసన మండలి, గవర్నర్
115. తెలంగాణ శాసనసభలో రిజర్వేషన్లు కలిగిన వర్గాలు?
1) షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, వెనుకబడిన వర్గాలు
2) షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, ఆంగ్లో ఇండియన్లు
3) షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, వెనుకబడిన వర్గాలు, స్త్రీలు
4) షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, ఆంగ్లో ఇండియన్లు,
వెనుకబడిన వర్గాలు, స్త్రీలు
Read Today's Latest Nipuna-education News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

