మోడల్ స్కూళ్లలో ఆరో తరగతి ప్రవేశాలు..
మోడల్ స్కూళ్లలో| రాష్ట్రవ్యాప్తంగా 194 మండలకేంద్రాల్లో ఉన్న మోడల్ స్కూళ్లలో 2021–22 విద్యాసంవత్సరానికి ఆరో తరగతిలో ప్రవేశాలకు నోటిఫికేషన్ వెలువడింది. విద్యార్థుల ఎంపికకు నిర్వహించే అర్హత పరీక్షకు ఈ నెల 30 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు.

హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా 194 మండలకేంద్రాల్లో ఉన్న మోడల్ స్కూళ్లలో 2021–22 విద్యాసంవత్సరానికి ఆరో తరగతిలో ప్రవేశాలకు నోటిఫికేషన్ వెలువడింది. విద్యార్థుల ఎంపికకు నిర్వహించే అర్హత పరీక్షకు ఈ నెల 30 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. జూన్లో పరీక్ష ఉంటుంది. ప్రవేశం పొందగోరే విద్యార్థి తల్లిదండ్రుల వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.5 లక్షలు, పట్టణాల్లో రూ.2 లక్షలకు మించకూడదు. అర్హత పరీక్షలో సాధించిన మార్కుల ఆధారంగా 6వ తరగతిలో ప్రవేశాలు కల్పిస్తారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
కుంభమేళా ఒక కరోనా ఆటం బాంబు.. రాంగోపాల్ వర్మ సెటైర్లు
పొగరాయుళ్లతోనే అగ్ని ప్రమాదాలు!
రోజుకు 3 లక్షల కేసులు!
కరోనా ఘోరకలి
టీకా వేస్కో.. గిఫ్ట్ తీస్కో!
15-04-2021 గురువారం.. మీ రాశి ఫలాలు
రాజేంద్రనగర్ ఓఆర్ఆర్పై ప్రమాదం.. మంటల్లో చిక్కుకొని డ్రైవర్ సజీవ దహనం
Read Today's Latest Nipuna-education News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP Leaders: జంతర్ మంతర్ వద్ద సీజేపీ నేతలు సౌరవ్, ఆశుతోష్ అరెస్టు
Mimicry Artist Satyanarayana | ఓఆర్ఆర్పై ఘోర రోడ్డు ప్రమాదం.. ప్రముఖ మిమిక్రీ ఆర్టిస్ట్ సత్యనారాయణ మృతి
Harish Rao | ఉచిత విద్యుత్ కు ఎసరు పెట్టే కుట్ర.. రైతు డిస్కమ్ ఏర్పాటు జీవోపై హరీశ్రావు సీరియస్
Rahul Gandhi: రాహుల్ గాంధీ ‘సర్’ పిటీషన్లో 10 లోపాలు.. ఐడీ కార్డులు అడిగిన రిజిస్ట్రీ
Ranabaali | ‘రణబాలి’ నార్త్ అమెరికా ప్రీ సేల్స్ ఎంత .. విజయ్ దేవరకొండ సినిమాకు ఇంకా పెరగాల్సిందే!
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

