e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, January 26, 2022
Home News నల్సార్‌లో ప్రవేశాలు

నల్సార్‌లో ప్రవేశాలు

హైదరాబాద్‌లోని నల్సార్‌ యూనివర్సిటీ ఆఫ్‌ లాకి చెందిన మేనేజ్‌మెంట్‌ స్టడీస్‌ విభాగం 2021-26 విద్యాసంవత్సరానికి కింది కోర్సుల్లో ప్రవేశాల కోసం ప్రకటన విడుదలైంది.
ప్రోగ్రామ్‌: ఇంటిగ్రేటెడ్‌ ప్రోగ్రామ్‌ ఇన్‌ మేనేజ్‌మెంట్‌ (ఐపీఎం)
బ్యాచిలర్‌ ఆఫ్‌ బిజినెస్‌ అడ్మినిస్ట్రేషన్‌ (బీబీఏ), మాస్టర్‌ ఆఫ్‌ బిజినెస్‌ అడ్మినిస్ట్రేషన్‌ (ఎంబీఏ)
కోర్సు కాలవ్యవధి: ఐదేండ్లు
అర్హతలు: కనీసం 60 శాతం మార్కులతో ఇంటర్‌ లేదా తత్సమాన కోర్సు ఉత్తీర్ణత. క్లాట్‌ (యూజీ)-2021/ ఐపీమ్యాట్‌-2022, జేఈఈ మెయిన్‌-2022 వ్యాలిడ్‌ స్కోర్‌ కలిగి ఉండాలి.
ఎంపిక విధానం: క్లాట్‌ (యూజీ)-2021/ఐపీమ్యాట్‌-2021, జేఈఈ మెయిన్‌ స్కోర్‌, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
చివరితేదీ: మే 31
వెబ్‌సైట్‌: https://doms.nalsar.ac.in/ipm

- Advertisement -
- Advertisement -
Advertisement

Most Viewed

-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement